EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/law17cafb48-a3ec-488f-942a-785c30aaeaf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/law17cafb48-a3ec-488f-942a-785c30aaeaf5-415x250-IndiaHerald.jpgకామన్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఇది హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ దేశం కాదు. పెళ్లి తర్వాత వచ్చే హక్కు ఇండియాలో ఒకేలా ఉండేలనేది కామన్ సివిల్ కోడ్ ఎజెండా.. కానీ దీన్ని కొన్ని ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఏ మతానికి చెందినది కాదని సెక్యూలర్ కంట్రీ అయినపుడు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తే వస్తున్న ఇబ్బంది ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే కామన్ సివిల్ కోడ్ ద్వారా మత ప్రాతిపదికన కాకుండా రాజ్యాంగం ప్రLAW{#}santhanam;Islam;Government;central government;Harshad Mehta;history;Bharatiya Janata Party;marriageకామన్‌ సివిల్‌ కోడ్‌: దేశంలో మరో రచ్చ మొదలైందా?కామన్‌ సివిల్‌ కోడ్‌: దేశంలో మరో రచ్చ మొదలైందా?LAW{#}santhanam;Islam;Government;central government;Harshad Mehta;history;Bharatiya Janata Party;marriageSat, 24 Jun 2023 13:01:00 GMTకామన్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఇది హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ దేశం కాదు.  పెళ్లి తర్వాత వచ్చే హక్కు ఇండియాలో ఒకేలా ఉండేలనేది కామన్ సివిల్ కోడ్ ఎజెండా.. కానీ దీన్ని కొన్ని ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఏ మతానికి చెందినది కాదని సెక్యూలర్ కంట్రీ అయినపుడు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తే వస్తున్న ఇబ్బంది ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.


అయితే కామన్ సివిల్ కోడ్ ద్వారా మత ప్రాతిపదికన కాకుండా రాజ్యాంగం ప్రకారం పెళ్లి చేసుకున్న మహిళలు దేశంలో ఎవరైనా సరే సంతానం విషయంలో చట్టం చెప్పినట్లు వినాలనేది ప్రముఖమైన అంశం. కానీ ముస్లిం మత పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. జమేత్ ఉలేమా చీప్ హర్షద్ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల 1300 ఏళ్లుగా ఇస్లాం మతం ప్రకారం ఆచరిస్తున్న సంప్రదాయాలు మంటలో కలిసిపోతాయని ముస్లింలకు ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశమని చెబుతున్నారు.


అయితే దీనిపై కొంతమంది పాతిక వేల సంవత్సరాల నుంచి భారత దేశ చరిత్ర ఉంది మరి దాన్ని అమలు చేయాలని మరో మతం కోరితే అప్పుడు ఏంటి పరిస్థితి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. రామాయణం, త్రేతాయుగం, ద్వాపర యుగం ప్రకారం అలాంటి చట్టాలు అమలు చేయాలని హిందువులు కోరితే అప్పుడెలా..  క్రిస్టియన్ మతం వారు తమ మతానికి అనుగుణంగా ఉండాలని కోరితే ఎలా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.


ఇలా కామన్ సివిల్ కోడ్ అంశంలో కేవలం ముస్లిం మతానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయని చెప్పడం సరికాదని చెబుతున్నారు.అయితే దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని దీని వల్ల ఏ మతానికి ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. మరి కామన్ సివిల్ కోడ్ అమలవుతుందా లేదా చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఎరుపు కలర్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న మంచు లక్ష్మి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>