MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos721879d2-4f49-471b-a3ef-75fbcc15340e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos721879d2-4f49-471b-a3ef-75fbcc15340e-415x250-IndiaHerald.jpgతెలుగు తెరకు మొదట కెరటం సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ 2011లో అడుగు పెట్టింది.ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ అమ్మడికి వరుసగా సినిమా అవకాశాలు వెళ్ళబడ్డాయి. దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా ఐదు సంవత్సరాలపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత ఆఫర్లు తాగుతూ ఉన్న సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లి పలు ప్రయత్నాలు చేసింది దీంతో అక్కడ కూడా వరుసగా అవకాశాలు అయితే దక్కిRAKUL;PHOTOS{#}rakul preet singh;bollywood;Telugu;Heroine;Cinemaఇలాంటి స్టైలిష్ ఫోటోలు కేవలం రకుల్ కే సాధ్యమా..!!ఇలాంటి స్టైలిష్ ఫోటోలు కేవలం రకుల్ కే సాధ్యమా..!!RAKUL;PHOTOS{#}rakul preet singh;bollywood;Telugu;Heroine;CinemaSat, 24 Jun 2023 22:00:00 GMTతెలుగు తెరకు మొదట కెరటం సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ 2011లో అడుగు పెట్టింది.ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ అమ్మడికి వరుసగా సినిమా అవకాశాలు వెళ్ళబడ్డాయి. దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా ఐదు సంవత్సరాలపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత ఆఫర్లు తాగుతూ ఉన్న సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లి పలు ప్రయత్నాలు చేసింది


దీంతో అక్కడ కూడా వరుసగా అవకాశాలు అయితే దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ గా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోలేక పోయింది.  ఇక రకుల్ ప్రీతిసింగ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో పలు రకాల ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది . తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఫోటోలు అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. తన నడుము అందాలను చూపిస్తూ రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఎద అందాలను చూపిస్తూ స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.రకుల్ ప్రీతిసింగ్ యొక్క సూపర్ హాట్ లుక్ ఫొటోస్ సైతం వైరల్ గా మారడంతో పలువురు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ యొక్క స్కిన్ షో ఫోటోలు సైతం ఎప్పుడూ కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈసారి రకుల్ ప్రీతిసింగ్ ఫుల్ డ్రెస్సులో కనిపించిన అభిమానులు సైతం తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్లో ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలలో కూడా నటించలేదు హిందీలో వరుస పెట్టి అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఓటీటి లో కూడా పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది.
RRR Telugu Movie Review Rating

ఇలాంటి స్టైలిష్ ఫోటోలు కేవలం రకుల్ కే సాధ్యమా..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>