MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6c24f74a-5876-4171-9cf2-f9764d2a2dbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6c24f74a-5876-4171-9cf2-f9764d2a2dbc-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం దసరా పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల సందడి మొదలవుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దసరా పండక్కి అద్భుతమైన క్రేజ్ ఉన్న మూడు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. లియో : తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన థBalakrishna{#}Trisha Krishnan;cinema theater;Tamil;Kannada;Music;lion;Thief;Donga;Hindi;Tollywood;Telugu;Lokesh;Lokesh Kanagaraj;thaman s;Cinema;Ravi;anil ravipudi;kajal aggarwal;ravi teja;sree;Dussehra;Kesari;Vijayadashami;Mass;Akkineni Nageswara Rao;Joseph Vijay;October;Indiaఈ దసరాకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ సినిమాలు ఇవే..!ఈ దసరాకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ సినిమాలు ఇవే..!Balakrishna{#}Trisha Krishnan;cinema theater;Tamil;Kannada;Music;lion;Thief;Donga;Hindi;Tollywood;Telugu;Lokesh;Lokesh Kanagaraj;thaman s;Cinema;Ravi;anil ravipudi;kajal aggarwal;ravi teja;sree;Dussehra;Kesari;Vijayadashami;Mass;Akkineni Nageswara Rao;Joseph Vijay;October;IndiaSat, 24 Jun 2023 09:45:00 GMTప్రతి సంవత్సరం దసరా పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల సందడి మొదలవుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దసరా పండక్కి అద్భుతమైన క్రేజ్ ఉన్న మూడు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

లియో : తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

భగవంతు కేసరి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రవితేజ ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇలా ఈ మూడు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నాయి.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>