Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan83b6b724-2faa-4dfe-908e-ec41f323e01c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan83b6b724-2faa-4dfe-908e-ec41f323e01c-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాల్లో ప్రచారం నిర్వహిస్తూ అక్కడ బిజీగా ఉన్నప్పటికీ.. ఇక సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వరుసగా షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమాలో కూడా నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని సరౌండింగ్స్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. అయితే ఈ Pawan{#}sujeeth;bollywood;Mohandas Karamchand Gandhi;Father;Cinema;kalyan;Heroక్రేజీ కాంబో.. పవన్ కు తండ్రిగా మెగాస్టార్?క్రేజీ కాంబో.. పవన్ కు తండ్రిగా మెగాస్టార్?Pawan{#}sujeeth;bollywood;Mohandas Karamchand Gandhi;Father;Cinema;kalyan;HeroSat, 24 Jun 2023 09:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాల్లో ప్రచారం నిర్వహిస్తూ అక్కడ బిజీగా ఉన్నప్పటికీ.. ఇక సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వరుసగా షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమాలో కూడా నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని సరౌండింగ్స్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది.



 అయితే ఈ సినిమాకు సంబంధించి బయటికి వస్తున్న ఒక్కొక్క లీక్  ఓజి సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించిన బోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఆగస్టులో పవన్ కళ్యాణ్ మరో 15 రోజుల పాటు డేట్స్ కేటాయిస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ కూడా తెలిపింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో పవన్ తండ్రి పాత్ర  ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతుందట.



 ఈ క్రమంలోనే ఇలా పవన్ తండ్రి పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. దీనికోసం సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ఆయన ఆ పాత్రకు ఒప్పుకున్నాడా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పవన్ సినిమా కావడంతో అమితాబచ్చన్ తప్పకుండా ఒప్పుకునే ఛాన్స్ ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పాత్ర పేరు గాంధీ కాగా.. మరో పాత్ర పేరు ఓజాస్ గంబీర్ అలియాస్ ఓజి అని ఉంటుందట.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>