MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas92c18b52-c68e-4dfb-a1d8-afaafc2c623c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas92c18b52-c68e-4dfb-a1d8-afaafc2c623c-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా అనేక భారీ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి..? అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఖుషి : విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జవాన్ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దరPrabhas{#}Shahrukh Khan;Shruti Haasan;atlee kumar;boyapati srinu;prashanth neel;tara;vijay deverakonda;Prasanth Neel;Shiva;lord siva;Samantha;siddhu;september;bollywood;ram pothineni;Prabhas;Heroine;Hero;Tamil;Kannada;Hindi;sree;Cinema;Teluguఈ సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోయే క్రేజీ మూవీలు ఇవే..!ఈ సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోయే క్రేజీ మూవీలు ఇవే..!Prabhas{#}Shahrukh Khan;Shruti Haasan;atlee kumar;boyapati srinu;prashanth neel;tara;vijay deverakonda;Prasanth Neel;Shiva;lord siva;Samantha;siddhu;september;bollywood;ram pothineni;Prabhas;Heroine;Hero;Tamil;Kannada;Hindi;sree;Cinema;TeluguSat, 24 Jun 2023 11:45:00 GMTప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా అనేక భారీ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి..? అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

జవాన్ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై హిందీ , తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

బోయపాటి రాపో : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ ను "బోయపాటి రాపో" అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నారు.

సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>