HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sesame-seeds-uses710aa958-7d93-4536-9985-c56a0003c1c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sesame-seeds-uses710aa958-7d93-4536-9985-c56a0003c1c6-415x250-IndiaHerald.jpgతీపి వంటకాల్లో మినహా మనం నువ్వులను పెద్దగా ఉపయోగించము.. కానీ నువ్వుల్లో ఉండే పోషకాలు వాటితో పొందే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనని ఉన్నాయని మన పూర్వీకులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.. నువ్వుల్లో లిగ్నాన్స్ అనే కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది హైడ్రేషన్ పెంచి మన పరిమాణాన్ని పెంచి ప్రేగుల్లో సులువుగా ప్రయాణించేలా చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అలాగే ప్రేగుల్లో చక్కెరను తగ్గించి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. నువ్వుల్లోని సిసామిన్SESAME SEEDS;USES{#}Ancestral;Vitamin;Manamనువ్వులతో కొవ్వులు దూరం......?నువ్వులతో కొవ్వులు దూరం......?SESAME SEEDS;USES{#}Ancestral;Vitamin;ManamSat, 24 Jun 2023 06:00:00 GMT తీపి వంటకాల్లో మినహా మనం నువ్వులను పెద్దగా ఉపయోగించము.. కానీ నువ్వుల్లో ఉండే పోషకాలు వాటితో పొందే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనని ఉన్నాయని మన పూర్వీకులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.. నువ్వుల్లో లిగ్నాన్స్ అనే కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది హైడ్రేషన్ పెంచి మన పరిమాణాన్ని పెంచి ప్రేగుల్లో సులువుగా ప్రయాణించేలా చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అలాగే ప్రేగుల్లో చక్కెరను తగ్గించి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

 నువ్వుల్లోని సిసామిన్ అనే లిగ్నం శరీరంలోని కొవ్వుల మెటా బాలిజంను పెంచుతుంది.కొవ్వును కరిగించేలా కాలేయానికి తోడ్పడడంతో పాటు చెడు కొలెస్ట్రాన్ని తగ్గిస్తుంది.ఇలా కొలెస్ట్రాన్ని తగ్గించడం ద్వారా హృద్యోగ జబ్బుల ముప్పు తగ్గుతుంది. నువ్వుల్లో పాళీ ఆన్షారురేటెడ్ కొవ్వులు సిసామిన్ విటమిన్ లు ఎక్కువ.  ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా ఉపయోగపడి రక్తనాళాలు ఫ్రీగా మూవ్ అయ్యి రక్త పోటును నియంత్రణలో ఉంచుతాయి.



 అవసరానికి మించి నువ్వులను తీసుకోవడం వల్ల పొట్టలో లేదా ప్రేగుల్లో చికాకు, నొప్పి తలెత్తవచ్చు. ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే అందుకు నువ్వుల్లోనే అధిక కేలరీలు కారణం కాదు. ఎక్కువ నువ్వులు తినడం వల్ల వాటిలోని ఎక్కువ పరిమాణాల్లోని ప్లాటీ యాసిడ్ల వల్ల బరువు పెరుగుతారు. అందుకే వీటిని అధికంగా తినకపోవడమే మంచిది.


 రోజుకి ఒకటి నుంచి రెండు  టేబుల్ స్పూన్ల నువ్వులను మాత్రమే తినవచ్చు. అయితే ఒకేసారి తినకుండా రోజు మొత్తంలో ఈ పరిమాణం నువ్వులను తింటూ ఉండాలి. నువ్వులను అలాగే నేరుగా తినవచ్చు. అలా తినలేని వారు  సలాడ్ తో కలిపి తినవచ్చు. బ్రెడ్ కుకీస్ కేక్ తయారీలో కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా టేస్టీగా తినే వాటిలో కూడా దీనిని యాడ్ చేసుకుని  తింటే కూడా మంచిది.  కొంతవరకు మంచి కేలరీలను  మరియు మంచి ఆరోగ్యాన్ని  పొందగలం.



RRR Telugu Movie Review Rating

కోస్తా : జగన్ కు నెల్లూరు షాక్ ?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>