MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul85c8dcbb-ea39-46fd-aa78-1582f3a45fdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul85c8dcbb-ea39-46fd-aa78-1582f3a45fdc-415x250-IndiaHerald.jpgసాంబశివరావు దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ హీరోగా సీరియల్ నటి నవ్య స్వామి హీరోయిన్ గా ఇంటింటి రామాయణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ఈ మూవీ విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకRahul{#}rahul ramakrishna;cinema theater;Heroine;Box office;Cinema;Teluguఆ "ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "ఇంటింటి రామాయణం" సినిమా..!ఆ "ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "ఇంటింటి రామాయణం" సినిమా..!Rahul{#}rahul ramakrishna;cinema theater;Heroine;Box office;Cinema;TeluguSat, 24 Jun 2023 10:14:00 GMTసాంబశివరావు దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ హీరోగా సీరియల్ నటి నవ్య స్వామి హీరోయిన్ గా ఇంటింటి రామాయణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ఈ మూవీ విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది.

దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా రాలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుం ది.

ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>