MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawancc768342-9723-4340-bf5b-fa6cc70b59c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawancc768342-9723-4340-bf5b-fa6cc70b59c9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథలో ... స్క్రీన్ ప్లే లో అనేక మార్పులను ... చేర్పులను ఈ మూవీ బృందం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ లో పెద్దగా పాటలు ఏమీ ఉండవు. కానీ బ్రో సినిమాలో మాత్రం దాదాపు 5 పాటల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారానే ఈ మూవీ కథ ... స్క్రీన్ ప్లే లో ఏంPawan{#}sai dharam tej;Ketika Sharma;Remake;Mass;cinema theater;kalyan;News;Cinema"బ్రో" మూవీ టీజర్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?"బ్రో" మూవీ టీజర్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?Pawan{#}sai dharam tej;Ketika Sharma;Remake;Mass;cinema theater;kalyan;News;CinemaSat, 24 Jun 2023 11:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథలో ... స్క్రీన్ ప్లే లో అనేక మార్పులను ... చేర్పులను ఈ మూవీ బృందం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ లో పెద్దగా పాటలు ఏమీ ఉండవు. కానీ బ్రో సినిమాలో మాత్రం దాదాపు 5 పాటల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దీని ద్వారానే ఈ మూవీ కథ ... స్క్రీన్ ప్లే లో ఏం రేంజ్ లో మార్పులు చేశారు అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఇకపోతే బ్రో సినిమాలో సాయి తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం కేతిక శర్మ పై అదిరిపోయే పవర్ఫుల్ మాస్ సాంగ్ ను కూడా రూపొందించినట్లు ... ఈ పాట కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ టీజర్ ను విడుదల చేయడానికి మూవీ బృందం సన్నాహాలు చేస్తోంది.

అలాగే ఈ మూవీ టీజర్ కు సంబంధించిన పనులు అన్ని ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఒక నిమిషం నిడివి కలిగి ఉన్న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>