Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animaleb47e308-bad9-4000-860c-2d58f914bf18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/animaleb47e308-bad9-4000-860c-2d58f914bf18-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో అక్కడి ప్రేక్షకులను పలకరించాడు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఇక సందీప్ రెడ్డి వంగకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక ఇలాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలు తర్వాత సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇక రణబీర్ కపూర్ సరసనAnimal{#}Anil Kapoor;Ranbir Kapoor;sandeep;bollywood;Kabir singh;Industry;Director;Posters;Father;Reddy;Crush;Tollywood;Remake;Hero;Cinema;Chitramసందీప్ రెడ్డి వంగ యానిమల్.. స్టోరీ లైన్ ఇదేనట?సందీప్ రెడ్డి వంగ యానిమల్.. స్టోరీ లైన్ ఇదేనట?Animal{#}Anil Kapoor;Ranbir Kapoor;sandeep;bollywood;Kabir singh;Industry;Director;Posters;Father;Reddy;Crush;Tollywood;Remake;Hero;Cinema;ChitramSat, 24 Jun 2023 07:35:00 GMTఅర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో అక్కడి ప్రేక్షకులను పలకరించాడు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఇక సందీప్ రెడ్డి వంగకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక ఇలాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలు తర్వాత సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇక రణబీర్ కపూర్ సరసన నటిస్తుంది అని చెప్పాలి.



 ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ఆ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు ఇక మూవీపై క్యురియసిటీ పెంచుతూ విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులు అంచనాలు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఏదైనా స్టార్ హీరోకి సంబంధించిన కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు ఆ సినిమా స్టోరీ లైన్ ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు అందరూ కూడా తెగ ఆసక్తి కనబరుస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ యానిమల్ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక లీక్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తరుకెక్కుతున్న.. యానిమల్ సినిమా తండ్రి కొడుకుల రిలేషన్షిప్ నేపథ్యంలో ఉండబోతుందట. ఇక ఈ సినిమాలో బాబి డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించబోతున్నాడట. పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలో చూడవచ్చట. ఇక రణబీర్ కపూర్ అనిల్ కపూర్ మధ్య బాండింగ్ సిల్వల్ స్క్రీన్ పై ఎన్నడు చూడని విధంగా ప్రేక్షకులను త్రిల్ చేయబోతుంది అని ఒక టాక్ హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతుంది ఈ సినిమా.



RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>