Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44deba83-f8cf-47b0-aa99-cfd29569ad08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44deba83-f8cf-47b0-aa99-cfd29569ad08-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రముఖ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు కాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు హాట్ టాపిక్ కావడంతో పాటు తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ వ్యవహార శైలి గురించి ఆర్జీవీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.తను అనుకున్న దానిని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వచ్చిన తర్వాత పీక పిసికేసి చంపేస్తానని బట్టలూడదీసి పరిగెత్తిస్తానని చర్మం ఒలిచేస్తానని హింసాత్మక బెదిరింపులు ప్రపంచsocialstars lifestyle{#}Ram Gopal Varma;kalyan;history;Yevaru;mediaపవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి....!!పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి....!!socialstars lifestyle{#}Ram Gopal Varma;kalyan;history;Yevaru;mediaSat, 24 Jun 2023 07:00:00 GMTటాలీవుడ్ ప్రముఖ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు కాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ లు హాట్ టాపిక్ కావడం తో పాటు తెగ వైరల్ అవుతుంటాయి.తాజా గా పవన్ కళ్యాణ్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేయ గా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ వ్యవహార శైలి గురించి ఆర్జీవీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.తను అనుకున్న దానిని ఎవరు వ్యతిరేకించినా అధికారం లోకి వచ్చిన తర్వాత పీక పిసికేసి చంపేస్తానని బట్టలూడదీసి పరిగెత్తిస్తానని చర్మం ఒలిచేస్తానని హింసాత్మక బెదిరింపులు ప్రపంచ చరిత్ర లో ఎవరూ అని ఉండరని వర్మ అన్నారు. పీకే గురించి ప్రస్తావిస్తూ వర్మ ఈ కామెంట్లు చేశారు. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడ లేదని వర్మ చెప్పుకొచ్చారు.

అధికారం లో వస్తే నరికేస్తానని చెబితే అధికారం లో ఉన్నవాళ్లు అదే పని చేయొచ్చు కదా అని వర్మ కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్య దేశం లో ఫాలోవర్ల కు డైరెక్ట్ గా బ్రూటల్ వయోలెన్స్ ను ప్రభోదించడం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ విధం గా హింసను ప్రోత్సహిస్తే ఆ సమావేశాల కు వచ్చే యువకులు భవిష్యత్తు లో ఏమవ్వాలో పవన్ కే తెలియాలని వర్మ కామెంట్లు చేశారు. లైవ్ మీడియా ముందు వయోలెంట్ బెదిరింపులు ఏంటని వర్మ అన్నారు. అయితే వర్మ కామెంట్ల పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వర్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.



RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>