MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-doing-such-a-movie-with-super-hit-director033ff44e-62b8-4aa3-936a-47eb3e2cf5e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-doing-such-a-movie-with-super-hit-director033ff44e-62b8-4aa3-936a-47eb3e2cf5e8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మరొక స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన కూడా తెలుగువాడు కాదు అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం సినిమా కథలను వింటూ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది .త్వరలోనే రెండు కొత్త సినిమాలు ఉన్నట్లుగా సమాచారం. బంగార్రాజు ఫ్రాంచైజులతో నాగార్జునకి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ చిరంజీవితChiranjeevi{#}kalyan krishna;geetha;Vishakapatnam;shankar;Chiranjeevi;News;Director;Cinemaసూపర్ హిట్ డైరెక్టర్ తో అలాంటి సినిమా చేస్తున్న చిరంజీవి..!?సూపర్ హిట్ డైరెక్టర్ తో అలాంటి సినిమా చేస్తున్న చిరంజీవి..!?Chiranjeevi{#}kalyan krishna;geetha;Vishakapatnam;shankar;Chiranjeevi;News;Director;CinemaFri, 23 Jun 2023 19:50:00 GMTమెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మరొక స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన కూడా తెలుగువాడు కాదు అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం సినిమా కథలను వింటూ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది .త్వరలోనే రెండు కొత్త సినిమాలు ఉన్నట్లుగా సమాచారం. బంగార్రాజు ఫ్రాంచైజులతో నాగార్జునకి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 

చాలా రోజుల నుండి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.  ఇది ఖరార్ అయినప్పటికీ మంచి రోజు చూసుకుని దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని విడుదల చేయనన్నారు. మరోవైపు ఈ మధ్య 2018 సినిమాతో మలయాళం లో సెన్సేషన్ క్రియేట్ చేసిన జూడ్ జోసెఫ్ ఇప్పుడు చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నాలుగు సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ 2018 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు .రియలిస్టిక్ట్ స్టోరీని ఇంత బాగా తీయొచ్చు అని నిరూపించాడు ఈ డైరెక్టర్. ఓవరాల్ గా ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

తెలుగులోనే ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేయడం జరిగింది .అలా వైజాగ్ లో ఒక సినిమా చేస్తున్నారని అది కూడా చిరంజీవితో అని తెలుస్తోంది. ఇక చిరంజీవి సైతం ఈ కథని ఓకే చేసినట్లుగా సమాచారం. వైజాగ్ బ్యాక్ డ్రాప్ దానికి 2018 డైరెక్టర్ తో చిరంజీవితో ఈ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బహుశా 2014 అక్టోబర్లో వైజాగ్ ని అతల కుతలం చేసిన తుఫాన్ ఆధారంగా ఏమైనా ఈ సినిమాని తీస్తారా అన్నదే చూడాలి.  చిరంజీవి ఫ్యాన్స్ కి ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి ఎక్కువగా రీమిక్స్ సినిమాలనే తీస్తున్నాడు. అందుకే ఒక ఒరిజినల్ సినిమాతో చిరంజీవిని చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్..!!



RRR Telugu Movie Review Rating

తొలిప్రేమ: రీరిలీజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందా?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>