Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naaku-drugs-teesukune-alavaatu-undi-70af87d9-08f9-44f4-a18f-9e5413a8cb09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naaku-drugs-teesukune-alavaatu-undi-70af87d9-08f9-44f4-a18f-9e5413a8cb09-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఇక సినిమాలకు నిర్మాతలుగా ఉన్న వ్యక్తులు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారు మాత్రం అటు సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. దీంతో హీరో హీరోయిన్లకు సంబంధించిన విషయాలే కాదు ఇక నిర్మాతలకు సంబంధించిన విషయాలకు కూడా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధMovies{#}choudary actor;Kabali;Cherlapalli;police;Drugs;Rajani kanth;Heart;producer;Producer;media;Hero;Cinemaనాకు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది.. రజనీకాంత్ నిర్మాత షాకింగ్ కామెంట్స్?నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది.. రజనీకాంత్ నిర్మాత షాకింగ్ కామెంట్స్?Movies{#}choudary actor;Kabali;Cherlapalli;police;Drugs;Rajani kanth;Heart;producer;Producer;media;Hero;CinemaFri, 23 Jun 2023 21:30:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా లో కాస్త ఎక్కువ గానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఇక సినిమాలకు నిర్మాత లుగా ఉన్న వ్యక్తులు ఎక్కువ గా సోషల్ మీడియా లో కనిపించే వారు కాదు. కానీ ఇటీవల కాలం లో మాత్రం సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారు మాత్రం అటు సోషల్ మీడియా లో బాగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. దీంతో హీరో హీరోయిన్లకు సంబంధించిన విషయాలే కాదు ఇక నిర్మాతలకు సంబంధించిన విషయాలకు కూడా సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోతున్నాయి.



 అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన సినిమా అప్డేట్ లు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక స్టార్ నిర్మాత వ్యవహారం కాస్త సోషల్ మీడియా లో హార్ట్ టాపిక్గా మారి పోయింది. ఆలిండియా సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజినీ కాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి ఇటీవల డ్రగ్స్ వ్యవహారం లో ఇరుక్కున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అంటూ కేపీ చౌదరి స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉన్నప్పటికీ.. సెలబ్రెటీలకు ఎప్పుడు డ్రగ్ సరఫరా చేయ లేదు అంటూ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కేపీ చౌదరి వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల కోవా నుంచి డ్రగ్స్ తరలిస్తున్న సమయం లో పోలీసులు అతని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇక అటు చర్లపల్లి జైలుకు తరలించారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది.. రజనీకాంత్ నిర్మాత షాకింగ్ కామెంట్స్?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>