MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-bro9c736681-f456-44cf-9087-d63134ab5aa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-bro9c736681-f456-44cf-9087-d63134ab5aa1-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానంలో భారీ అంచనాలు నెలకొన్న మల్టీ స్టారర్ గా ఈ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కి సంబంధించిన సన్నివేశల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సాయి ధరంతేజ్ సన్నివేశాలకు సంబంధించిన మరికొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నట్లుగానే తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా చిత్ర బృందం బ్రో మూవీ రషెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది .సినిమా అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.దీంPawan Kalyan BRO{#}sai dharam tej;Samuthirakani;Success;kalyan;Pawan Kalyan;Blockbuster hit;Cinema;Newsబ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!?బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!?Pawan Kalyan BRO{#}sai dharam tej;Samuthirakani;Success;kalyan;Pawan Kalyan;Blockbuster hit;Cinema;NewsFri, 23 Jun 2023 15:40:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానంలో భారీ అంచనాలు నెలకొన్న మల్టీ స్టారర్ గా ఈ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కి సంబంధించిన సన్నివేశల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సాయి ధరంతేజ్ సన్నివేశాలకు సంబంధించిన మరికొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నట్లుగానే తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా చిత్ర బృందం బ్రో మూవీ రషెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది .సినిమా అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.దీంతో చిత్ర బృందం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

ఇక పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అన్న కామెంట్ సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక బ్రో సినిమా వినోదయ సీతం సినిమాకి రీమేగా తెరకెక్కుతుంది. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్లు రూపాయల రమ్నైజేషన్ను తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకదు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తేజ్ ఇద్దరు కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకి ఒక ఇంత ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే ఇద్దరి కెరియర్ కి బాగా ప్లస్ అవుతుంది అని చెప్పాలి. ఇక సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్న ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని మాట్లాడుతూ ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు భారీ కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకుంటుందని సైతం ఆయన తెలిపాడు..!!



RRR Telugu Movie Review Rating

"ఆవారా జిందగీ" రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>