BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2f30f9c8-c318-4c3f-bc71-3a0e1f4acda3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2f30f9c8-c318-4c3f-bc71-3a0e1f4acda3-415x250-IndiaHerald.jpgమన పెద్దవారికి వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో కూడా తెల్ల జుట్టు సమస్యలు ఈజీగా వస్తున్నాయి.ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అతిగా రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్‌ వాడటం ఇంకా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన భృంగరాజ్ మూలికతో తయారు చేసిన నూనెను వాడాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేయడమేbeauty{#}Ayurveda;Manamఈ నూనె వాడితే తెల్ల జుట్టు సమస్య రానే రాదు?ఈ నూనె వాడితే తెల్ల జుట్టు సమస్య రానే రాదు?beauty{#}Ayurveda;ManamFri, 23 Jun 2023 19:42:27 GMTమన పెద్దవారికి వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల  వయసులో కూడా తెల్ల జుట్టు సమస్యలు ఈజీగా వస్తున్నాయి.ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అతిగా రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్‌ వాడటం ఇంకా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన భృంగరాజ్ మూలికతో తయారు చేసిన నూనెను వాడాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేయడమే కాకుండా ఇంకా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంట్లోనే ఈజీగా భృంగరాజ్ నూనెను తయారు చేసుకుని వినియోగించవచ్చు. ఇందు కోసం ముందుగా ఓ చిన్న బౌల్‌ ని తీసుకుని అందులో నువ్వుల నూనెలో కొన్ని బృంగరాజ్ ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి.


ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఫిల్టర్‌ చేసి గాజు సీసాలో భద్రపరుచుకుని మీకు కావాల్సిప్పుడు వాడుకోవచ్చు.తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి  బృంగరాజ్‌తో తయారు చేసిన నూనెను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఈ నూనెను తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసి ఒక నాలుగు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత గంటసేపు జుట్టుకు రెస్ట్‌ ఇచ్చి ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపుతో బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.అలాగే బృంగరాజ్ ఆకులను కూడా తెల్ల జుట్టుకు వాడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను వాడే ముందు వీటిని బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పొడిలా తయారు చేసుకుని అందులో నీటిని కలిపి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత తెల్ల జుట్టుకు మీరు అప్లై చేయాలి. అప్లై చేసి రెండు గంటలు అలాగే ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

తొలిప్రేమ: రీరిలీజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందా?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>