MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay5f459dc9-ef4d-4c9f-b937-3b56207d0640-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay5f459dc9-ef4d-4c9f-b937-3b56207d0640-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'లియో' కోసం దేశవ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇంకా పవర్ ఫుల్ వీడియోలో విజయ్ రగ్గడ్ గా కనిపించారు.విజయ్ పుట్టినరోజు నాడు మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఆ పోస్టర్‌లో విజయ్ ఎవరినో స్లెడ్జ్‌హామర్‌తో కొడుతున్నట్లు వైల్డ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. దెబ్బ పడిన తర్వాత రక్తం ఇంకా పళ్ళు గాలిలో ఎగరడం చూడవచ్చు. అలాగే విజయ్ పక్కన హైనాను గమనించవచ్చు. మొత్తంమీదvijay{#}anirudh ravichander;kusuma jagadish;Priya;Trisha Krishnan;gautham new;gautham;raj;Kumaar;Master;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Arjun;Posters;producer;Producer;Hero;Director;media;News;Cinemaలియో: కథ ఆ నేపథ్యంలో ఉంటుందట?లియో: కథ ఆ నేపథ్యంలో ఉంటుందట?vijay{#}anirudh ravichander;kusuma jagadish;Priya;Trisha Krishnan;gautham new;gautham;raj;Kumaar;Master;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Arjun;Posters;producer;Producer;Hero;Director;media;News;CinemaFri, 23 Jun 2023 16:57:51 GMTతమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'లియో' కోసం దేశవ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇంకా పవర్ ఫుల్ వీడియోలో విజయ్ రగ్గడ్ గా కనిపించారు.విజయ్ పుట్టినరోజు నాడు మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఆ పోస్టర్‌లో విజయ్ ఎవరినో స్లెడ్జ్‌హామర్‌తో కొడుతున్నట్లు వైల్డ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. దెబ్బ పడిన తర్వాత రక్తం ఇంకా పళ్ళు గాలిలో ఎగరడం చూడవచ్చు. అలాగే విజయ్ పక్కన హైనాను గమనించవచ్చు. మొత్తంమీద పోస్టర్.. లియోలో యాక్షన్‌ మోడ్ లో ఒక రేంజ్ లో ఉంటుందని సూచిస్తుంది. పోస్టర్‌పై "In the world of untamed rivers, calm walters either become divine Gods or dreaded demons' అనే క్యాప్షన్ కూడా రాసుంది.అలాగే విజయ్ బర్త్ డే సందర్భం గా టీం లియో ఫస్ట్ సింగిల్ "నా రెడీ " లిరికల్ వీడియో కూడా విడుదల చేసారు ..ఫుల్ బీట్స్ తో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.ఈ సినిమా తండ్రి కూతుళ్ళ మధ్య నడుస్తుందని సమాచారం తెలుస్తుంది.


అలాగే ఈ సినిమా గ్యాంగ్ స్టర్ తరహాలో చాలా ఆసక్తిగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ ఇంకా శాండీ మాస్టర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు. అలాగే రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు.అక్టోబర్ 19 వ తేదీన లియో విడుదల కాబోతుంది.



RRR Telugu Movie Review Rating

"ఆవారా జిందగీ" రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>