MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-vijay-varma262b8489-80c2-4278-8938-264bc2b9dd09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-vijay-varma262b8489-80c2-4278-8938-264bc2b9dd09-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్లు కూడా వినిపించాయి గతంలో ఒకసారి వీరిద్దరూ లిక్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారింది. దీంతో ఎట్టకేలకు చివరికి తామిద్దరం రిలేషన్ లో ఉన్నామంటు తమన్నా, విజయవర్మ క్లారిటీ ఇవ్వడంతో అందరూ కాస్త సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు. ఇక తమన్నా కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశTAMANNA;VIJAY VARMA{#}tamannaah bhatia;Joseph Vijay;Raccha;Love;News;Tollywoodబాయ్ ఫ్రెండ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!!బాయ్ ఫ్రెండ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!!TAMANNA;VIJAY VARMA{#}tamannaah bhatia;Joseph Vijay;Raccha;Love;News;TollywoodFri, 23 Jun 2023 10:08:24 GMTబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్లు కూడా వినిపించాయి గతంలో ఒకసారి వీరిద్దరూ లిక్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారింది. దీంతో ఎట్టకేలకు చివరికి తామిద్దరం రిలేషన్ లో ఉన్నామంటు తమన్నా, విజయవర్మ క్లారిటీ ఇవ్వడంతో అందరూ కాస్త సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు.

ఇక తమన్నా కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి రచ్చ చేస్తోంది. అన్నోన్  సన్నివేశాలలో నటించి అభిమానులకు మతులు పోగొట్టేలా చేస్తోంది తమన్నా. తమన్నా జికర్ధ వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ సెన్సేషనల్ క్రియేట్ అవుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా లవ్ స్టోరీస్-2 లో మరింతగా రెచ్చిపోయిందని దీంతో ఈ వెబ్ సిరీస్ కు కూడా హైప్ బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో నటించడం ఈ వెబ్ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ విజయ్ వర్మతో తన రిలేషన్షిప్ పై ఈ విధంగా మాట్లాడడం జరిగింది. లవ్ స్టోరీస్-2 లో విజయ్ తో చాలా క్లోజ్ సన్నివేశాలలో నటించడం జరిగింది. నేను ఏ నటుడుతోనో ఇంత సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు సెక్యూర్ కంఫర్ట్ అనేది నటనకి చాలా ముఖ్యము ఇలాంటి సన్నివేశాలలో చేయడం అంటే పెద్ద రిస్క్ టాస్క్.. ఏ డైలాగు చెప్పడానికైనా ఏ సీన్ చేయడానికి అయినా సిద్ధపడేంత కంఫర్ట్ ఫీలింగ్ కలగాలి అది నాకు విజయవర్మతో కలిగిందని తెలిపింది విజయ్ దేవరగా ఉంటే పూర్తి భద్రతాభావంతో ఉంటానని తెలిపింది తమన్నా. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>