MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie1fc7b148-7a65-424d-95f3-71d9552f0930-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie1fc7b148-7a65-424d-95f3-71d9552f0930-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ప్రాజెక్ట్ -K సినిమా కూడా ఒకటి.ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని తెలకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన పాన్ ఇండియా లెవెల్ లో మంచి బస్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ సినిమాని విడుదల చేసే విధంగా PROJECT-K;MOVIE{#}vyjayanthi;Makar Sakranti;Bahubali;bollywood;Prabhas;India;Director;Event;CinemaProject -k తో అదిరిపోయే అప్డేట్.. మొదటి సారి..!!Project -k తో అదిరిపోయే అప్డేట్.. మొదటి సారి..!!PROJECT-K;MOVIE{#}vyjayanthi;Makar Sakranti;Bahubali;bollywood;Prabhas;India;Director;Event;CinemaFri, 23 Jun 2023 08:00:00 GMTప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ప్రాజెక్ట్ -K సినిమా కూడా ఒకటి.ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని తెలకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన పాన్ ఇండియా లెవెల్ లో మంచి బస్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ సినిమాని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ప్రాజెక్ట్-K చిత్రానికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ని జులైలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా సినిమా రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా సపరేటుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ లో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలుస్తోంది.. అయితే యూఎస్ఏ లో ఈవెంట్ ఫస్ట్ ప్రమోషన్స్లో యాక్టివిటీ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నారు సమాచారం.


ఒకవేళ ఇదే కనుక జరిగితే వరల్డ్ వైడ్ గా ప్రాజెక్ట్ -K సినిమా మంచి బజ్ క్రియేట్ అవ్వడం పక్క అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సాహో వంటి సినిమాలు పాన్ వరల్డ్ క్రేజీని సంపాదించుకున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రాజెక్ట్-K సినిమా కూడా మరొకసారి తన రేంజ్ ని చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రూ .500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. మరి ఏ మేరకు ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో వల్ల అవమానానికి గురి ఐనా సీనియర్ నటి నగ్మా.....!!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>