LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgకర్ర పెండలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు.ఈ కర్ర పెండలాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు.ఇది మనకు ఎక్కువగా అడవుల్లో దొరుకుతుంది. ఈ దుంప భూమిలో చాలా లోతుగా తవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తుంది.అలాగే ఇది మనకు మార్కెట్ లో కూడా లభిస్తుంది. కిలో 100 నుండి 150 రూపాయల దాకా ఉంటుంది. కర్ర పెండలాన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కూడా దీనిని విరివిరిగా వhealth{#}Vitamin;Shakti;Vitamin C;Cholesterol;vegetable market;Heart;Octoberఈ కాయగూర తగిన మోతాదులో తింటే ఎన్నో లాభాలు?ఈ కాయగూర తగిన మోతాదులో తింటే ఎన్నో లాభాలు?health{#}Vitamin;Shakti;Vitamin C;Cholesterol;vegetable market;Heart;OctoberFri, 23 Jun 2023 14:18:00 GMTకర్ర పెండలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు.ఈ కర్ర పెండలాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు.ఇది మనకు ఎక్కువగా అడవుల్లో దొరుకుతుంది. ఈ దుంప భూమిలో చాలా లోతుగా తవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తుంది.అలాగే ఇది మనకు మార్కెట్ లో కూడా లభిస్తుంది. కిలో 100 నుండి 150 రూపాయల దాకా ఉంటుంది. కర్ర పెండలాన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కూడా దీనిని విరివిరిగా వాడతారు.ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి, విటమిన్ సి వంటి చాలా పోషకాలు ఉన్నాయి. ఇది ఒక బలవర్దకమైన ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఈ కర్ర పెండలాన్ని ఉడికించి తీసుకోవచ్చు. ఇంకా అలాగే మంటపై కాల్చి కూడా తీసుకోవచ్చు. కర్ర పెండలాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. గుండె కూడా బలంగా తయారవుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్య రాకుండా ఉంటుంది.


ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇది మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని మోతాదుకు మించి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ కర్రపెండలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువగా తయారవుతుంది. ఇంకా అలాగే కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు, అలర్జీలతో బాధపడే వారు, లోబీపీతో బాధపడే వారు దీనిని తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని తీసుకోకూడదు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు కూడా ఈ కర్రపెండలాన్ని తీసుకోకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికి కర్ర పెండలాన్ని తగిన మెతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>