MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k1dd362dc-b332-4971-9909-52f681b9bae6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k1dd362dc-b332-4971-9909-52f681b9bae6-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవల విడుదలై థియేటర్స్ లో రన్ అవుతుంది. మొదట్లో ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఊహించిన విధంగా ఈ సినిమాకి మొదటి నుండి వసూలు రావడంతో అదే కంటిన్యూ అవుతుందని అనుకున్నారు .కానీ ఊహించిన విధంగా ఈ సినిమా వసూళ్ల పడిపోయాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. రామాయణాన్ని తప్పుగా చూపించారని ఈ సినిమాపై నిప్పులు జరుగుతున్నారు హిందీ సంఘాలు. Project K{#}naga;prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;Makar Sakranti;KGF;Posters;Prabhas;Hindi;Hero;Cinema;Indiaప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ప్రాజెక్ట్ K నుండి అదిరిపోయే అప్డేట్..!?ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ప్రాజెక్ట్ K నుండి అదిరిపోయే అప్డేట్..!?Project K{#}naga;prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;Makar Sakranti;KGF;Posters;Prabhas;Hindi;Hero;Cinema;IndiaFri, 23 Jun 2023 13:36:44 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవల విడుదలై థియేటర్స్ లో రన్ అవుతుంది. మొదట్లో ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఊహించిన విధంగా ఈ సినిమాకి మొదటి నుండి వసూలు రావడంతో అదే కంటిన్యూ అవుతుందని అనుకున్నారు .కానీ ఊహించిన విధంగా ఈ సినిమా వసూళ్ల పడిపోయాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. రామాయణాన్ని తప్పుగా చూపించారని ఈ సినిమాపై నిప్పులు జరుగుతున్నారు హిందీ సంఘాలు. 

ఇక ప్రభాస్ లుక్ నుండి మొదలుపెట్టి రిలీజ్ అయిన దగ్గర వరకు ఈ సినిమాపై రకరకాల వివాదాలు వచ్చాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుని రన్ అవుతుంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ డీల పడిపోయారు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులు తమ ఆశలన్నీ సలార్ సినిమా పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక కేజిఎఫ్ తో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ .

దాంతో ఇప్పుడు సలార్ సినిమాని భారీ అంచనాల తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దాంతోపాటు నాగ అశ్విన్ధక్షకతంలో సైతం ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుందని అంటున్నారు. 2024 సంక్రాంతి నుండి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కి మోషన్ పోస్టర్ ఇండియాలో కాకుండా యుఎస్ఓ సైతం భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. ఇప్పటికే ప్రాజెక్టు కె వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని అందుకుంటుంది. ఇక ప్రభాస్కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి..!!యూ



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>