MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja950d1eac-629a-47b8-9ec2-d16f9b66d0e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja950d1eac-629a-47b8-9ec2-d16f9b66d0e2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన రవితేజ అదే సమయంలో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ వచ్చాడు. రవితేజ కు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ మూవీ తో హీరోగా సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత నుండి రవితేజ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. రవితేజ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో విక్రమార్కుడు సినిమా ఒRaviteja{#}anoushka;Thief;Traffic police;K V Vijayendra Prasad;idiot;Vikramarkudu;Donga;m m keeravani;Rajamouli;Music;cinema theater;June;Heroine;Telugu;Ravi;ravi teja;Box office;puri jagannadh;Blockbuster hit;Mass;Cinemaరవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 17 ఏళ్లు..!రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 17 ఏళ్లు..!Raviteja{#}anoushka;Thief;Traffic police;K V Vijayendra Prasad;idiot;Vikramarkudu;Donga;m m keeravani;Rajamouli;Music;cinema theater;June;Heroine;Telugu;Ravi;ravi teja;Box office;puri jagannadh;Blockbuster hit;Mass;CinemaFri, 23 Jun 2023 11:45:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన రవితేజ అదే సమయంలో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ వచ్చాడు. రవితేజ కు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ మూవీ తో హీరోగా సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత నుండి రవితేజ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. రవితేజ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో విక్రమార్కుడు సినిమా ఒకటి.

మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించాడు. ఈ సినిమాలో అనుష్క ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ ... దొంగ పాత్రలోనూ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2006 జూన్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈ సినిమా టీవీలో ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే రవితేజ కు ఈ మూవీ ద్వారా మాస్ ప్రేక్షకుల్లో అద్భుతమైన గుర్తింపు లభించింది.


RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>