MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna21386bcd-0d4e-48da-9f4d-10248a0179f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna21386bcd-0d4e-48da-9f4d-10248a0179f7-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న కపుల్స్ నేమ్స్ తమన్నా విజయ్ వర్మ. వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఎంతో కాలంగా రూమర్స్ వస్తున్న సమయంలో వెంటనే వీరిద్దరూ లిప్ లాక్ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకురింది. చివరకు తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామంటూ తమన్న విజయవర్మ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలు ఫుల్స్టఫ్ పడింది. ఇక తమన్నా మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం బోల్డ్ సీన్స్ లలో నటిస్తూ రెచ్చిపోతోంది. Tamanna{#}Kartha;Lust Stories;Vijay Varma;tamannaah bhatia;Joseph Vijay;Ishtam;Newsతన బాయ్ ఫ్రెండ్ గురించి షాకింగ్ విషయాలని చెప్పిన తమన్నా..!?తన బాయ్ ఫ్రెండ్ గురించి షాకింగ్ విషయాలని చెప్పిన తమన్నా..!?Tamanna{#}Kartha;Lust Stories;Vijay Varma;tamannaah bhatia;Joseph Vijay;Ishtam;NewsFri, 23 Jun 2023 14:10:00 GMTఈ మధ్యకాలంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న కపుల్స్ నేమ్స్  తమన్నా విజయ్ వర్మ. వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఎంతో కాలంగా రూమర్స్ వస్తున్న సమయంలో వెంటనే వీరిద్దరూ లిప్ లాక్ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకురింది. చివరకు తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామంటూ తమన్న విజయవర్మ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలు  ఫుల్స్టఫ్ పడింది. ఇక తమన్నా మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం బోల్డ్ సీన్స్ లలో నటిస్తూ రెచ్చిపోతోంది. 

ఇలా చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది తమన్న. ఇప్పటికే జీ కర్త లో తమన్నా హాట్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న లస్ట్ స్టోరీస్ టు సైతం ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఆమె అభిమానులు. ఇక ఇందులో తమన్న తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ సరసన నటించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లస్ట్ స్టోరీ 2 ఎలా ఉంటుంది అని ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా విజయవర్మతో తన రిలేషన్షిప్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేయడం జరిగింది.

లస్ట్ స్టోరీస్ టులో విజయ్తో క్లోజర్ సీన్స్ లో నటించాను అని షేర్ చేసుకుంది తమన్న.. నేను ఏ నటుడితోనో ఇంత సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు. సెక్యూర్ కంఫర్ట్ అనేది ఒక నటికీ చాలా అవసరం.. ఇలాంటి సీన్స్ లలో చేయడం అంటే చాలా పెద్ద రిస్క్... ఏ డైలాగు చెప్పడానికైనా ఈ సీన్ చేయడానికి అయినా సిద్ధపడేంత సేఫ్ కంఫర్ట్ ఫీలింగ్ ను నాకు విజయ్ కల్పించాడు.. విజయ్ తోడుగా ఉంటే పూర్తిగా సేఫ్ గా ఉంటాను అంటూ విజయవర్మ గురించి చెప్పుకొచ్చింది తమన్న. ఇక విజయ సైతం నన్ను కంప్లీట్ గా హ్యాపీగా ఉండేలా చూస్తాడు తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. విజయ్ సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఇవే కామెంట్స్ చేయడం జరిగింది. తమన్న ను హ్యాపీ ప్లేస్ గా పేర్కొన్నాడు. ఆర్  బాల్కి దర్శకత్వం వహించిన లస్ట్ స్టోరీస్ జూన్ 29న ఓ టి టి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో రానుంది ..!!



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>