HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd25af742-fb51-4ff8-a143-d8db403c1751-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd25af742-fb51-4ff8-a143-d8db403c1751-415x250-IndiaHerald.jpgగోంగూర ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ కూరలో మనిషి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లావిన్ ఇంకా కెరోటిన్ అనేవి ఉన్నాయి.గోంగూర తింటే కాలేయ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే లివర్ టాక్సిన్స్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపునే ఆ నీటిని తాగటం వల్ల కొలెస్ట్రాల్ (LDL) చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే బీపీ కూడా కంట్రోల్‌ అవుతుందిHEALTH{#}Magnesium;Calcium;Iron;Cholesterol;Cancer;Vitaminగోంగూర ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు?గోంగూర ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు?HEALTH{#}Magnesium;Calcium;Iron;Cholesterol;Cancer;VitaminFri, 23 Jun 2023 21:48:01 GMTగోంగూర ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు?

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందులో గోంగూర అయితే ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది.గోంగూర ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ కూరలో మనిషి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లావిన్ ఇంకా కెరోటిన్ అనేవి ఉన్నాయి.గోంగూర తింటే కాలేయ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే లివర్ టాక్సిన్స్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపునే ఆ నీటిని తాగటం వల్ల కొలెస్ట్రాల్ (LDL) చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే బీపీ కూడా కంట్రోల్‌ అవుతుంది.ఇంకా ఈ పుల్లటి గోంగూర ఆకుల్లో ఉండే అధిక పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి బీపీని నియంత్రణలో ఉంచుతుంది.గోంగూర ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇంకా ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం చాలా పుష్కలంగా ఉన్నాయి. 


ఈ కూర ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఈ గోంగూరలో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను ఈజీగా మందగిస్తాయి. ఈ కూర క్యాన్సర్‌ రాకుండా అడ్డుకట్టపడుతుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది.సోడియం, ఫాస్పరస్, క్లోరోఫిల్స్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ గోంగూర ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని బాగా మెరుగుపరుస్తుంది.అలాగే శరీరంలో ఐరన్‌ లోపాన్ని కూడా సరిదిద్దుతుంది. ఇంకా జుట్టు సంరక్షణలో కూడా ఈ గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా అలాగే డ్యామేజ్ అయిన, డల్, డ్రై హెయిర్‌ని రిపేర్ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇవి గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు. కాబట్టి ఖచ్చితంగా తినండి.. ఎల్లప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.



RRR Telugu Movie Review Rating

49 లో అందాలతో రెచ్చిపోయిన మలైకా అరోరా..!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>