Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/heart-ettackcdc2d5b1-903f-4779-9f05-f25a951939f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/heart-ettackcdc2d5b1-903f-4779-9f05-f25a951939f1-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ లు అనేవి సంచలనంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎవరికీ హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం పోతుంది అన్నది కూడా ఊహకిందని విధంగానే మారిపోయింది. ఒకప్పుడు కాస్త అనారోగ్యంగా ఉన్నవారికి మాత్రమే హార్ట్ ఎటాకులు వచ్చి ప్రాణాలు పోయేవి అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారి దగ్గర నుంచి అనారోగ్యం బారిన పడిన వారి వరకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ముసలి వాళ్లు.. మధ్య వయసులో మాత్రమే కాదు అభం శుభం తెలియని చిHeart ettack{#}Heart Attack;Heartనెలలు నిండని శిశువుకి.. 90 రోజుల్లో 3సార్లు హార్ట్ ఎటాక్?నెలలు నిండని శిశువుకి.. 90 రోజుల్లో 3సార్లు హార్ట్ ఎటాక్?Heart ettack{#}Heart Attack;HeartFri, 23 Jun 2023 10:30:00 GMTఇటీవల కాలం లో సడన్ హార్ట్ ఎటాక్ లు అనేవి సంచలనం గా మారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎవరికీ హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం పోతుంది అన్నది కూడా ఊహకిందని విధం గానే మారి పోయింది. ఒకప్పుడు కాస్త అనారోగ్యం గా ఉన్నవారికి మాత్రమే హార్ట్ ఎటాకులు వచ్చి ప్రాణాలు పోయేవి అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలం లో ఆరోగ్యం గా ఉన్న వారి దగ్గర నుంచి అనారోగ్యం బారిన పడిన వారి వరకు ప్రతి ఒక్కరు కూడా  హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.



 కేవలం ముసలి వాళ్లు.. మధ్య వయసు లో మాత్రమే కాదు అభం శుభం తెలియని చిన్నారులు సైతం  సడన్ హార్ట్ ఎటాక్లతో కుప్ప కూలిపోయి చూస్తూ చూస్తుండ గానే కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఎందుకు ఇలా హార్ట్ ఎటాకులు ఎక్కువగా వస్తున్నాయి అన్న విషయం అర్థం కాక ఎంతో మంది దినదిన గండం గానే భయంతో బ్రతుకును వెల్లదీస్తున్నారు.


 అయితే ఇప్పటివరకు యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ హార్ట్ ఎటాక్ రావడం గురించి విన్నాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక శిశువుకి 90 రోజుల్లోనే మూడుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. నాగపూర్ లో నెలలు నిండకుండా పుట్టిన ఒక శిశువుకు మొదటి 90 రోజుల్లోనే మూడుసార్లు గుండెపోటు రాగా వైద్యులు కాపాడారు. ఈ శిశువుకు తల్లి గర్భంలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా నెలలు నిండని  శిశువుకు సైతం హార్ట్ ఎటాక్ రావడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>