BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautya41e7647-f5fd-4cc1-aab0-a095df2096c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautya41e7647-f5fd-4cc1-aab0-a095df2096c1-415x250-IndiaHerald.jpgచర్మ సంరక్షణ కోసం చర్మ నిపుణులు పలు రకాల సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కెమికల్స్‌తో కూడిన కాస్మటిక్స్ కంటే సహజ పద్ధతులను పాటించమని చెబుతున్నారు.మన చర్మ సంరక్షణకు ఉపయోగకరమైన పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయని, ముఖ్యంగా టమోటాతో ఈ చర్మ సంబంధిత సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. టమోటాలోని యాంటి ఆక్సిడెంట్లు ఇంకా ఇతర పోషకాలు ఈ పనిలో బాగా సహకరిస్తాయట. చర్మాన్ని కాపాడుకోవడం కోసం టమోటాలను ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం..ఇక తేనెలోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలకు ముఖంపై మొటిమలను నివారించే శక్beauty{#}Cheque;Rasam;Shakti;Manamమచ్చలు మొటిమలు ఈజీగా పోయే టిప్?మచ్చలు మొటిమలు ఈజీగా పోయే టిప్?beauty{#}Cheque;Rasam;Shakti;ManamFri, 23 Jun 2023 14:42:34 GMTనేటి కాలంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి కారణంగా మొటిమలు, ముఖంపై మచ్చలు ఇంకా డార్క్ సర్కిల్స్ వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయి. ఇంకా అలాగే తెలిసీ తెలియక వాడే కాస్మటిక్స్ ఈ సమస్యలు పెరగడానికి మరో కారణంగా మారుతున్నాయి.చర్మ సంరక్షణ కోసం చర్మ నిపుణులు పలు రకాల  సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కెమికల్స్‌తో కూడిన కాస్మటిక్స్ కంటే సహజ పద్ధతులను పాటించమని చెబుతున్నారు.మన చర్మ సంరక్షణకు ఉపయోగకరమైన పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయని, ముఖ్యంగా టమోటాతో ఈ చర్మ సంబంధిత సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.


టమోటాలోని యాంటి ఆక్సిడెంట్లు ఇంకా ఇతర పోషకాలు ఈ పనిలో బాగా సహకరిస్తాయట.  చర్మాన్ని కాపాడుకోవడం కోసం టమోటాలను ఏ విధంగా వాడాలో  తెలుసుకుందాం..ఇక తేనెలోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలకు ముఖంపై మొటిమలను నివారించే శక్తి ఉంది. ఇంకా టమోటాలోని యాంటి ఆక్సిడెంట్లు, తేనెలోని లక్షణాలు కలిసి ముఖంపై మచ్చలు పోవడమే కాక నిగారింపైన చర్మానికి దారి తీస్తాయి. ఇందుకోసం మీరు టమోటా రసం అలాగే తేనెలను కలిపి ముఖంపై అప్లై చేయండి.ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయండి.


ఇంకా పాల ఉత్పత్తులు కూడా చర్మాన్ని కాపాడగలవు.అందుకోసం మీరు టమోటా రసంతో పెరుగుని కలిపి ముఖంపై అప్లై చేస్తే సరిపోతుంది.ఎందుకంటే పెరుగులోని లాక్టిక్ యాసిడ్, ఇంకా ఇతర మంచి బ్యాక్టీరియాలు మీ చర్మంపై మచ్చలను ఈజీగా తొలగిస్తుంది.అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి కూడా టమోటా రసాన్ని ఉపయోగించవచ్చు. అందుకోసం ఒక గిన్నెలో టమోటా రసం తీసుకుని, దానిని కాటన్ సహాయంతో మీ ముఖంపై అప్లై చేయాలి. కనీసం 5 నిముషాల పాటు టమోటా రసంతోనే మీ ముఖంపై మసాజ్ చేయండి. ఇక 10 లేదా 15 నిముషాల తర్వాత కడిగేయండి. వారంలో రెండు సార్లు ఇలా నెల రోజుల పాటు చేస్తే మీ సమస్యకు ఈజీగా చెక్ పెట్టేసినట్లే.



RRR Telugu Movie Review Rating

'స్పై' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరో తెలుసా..!?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>