MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi271df8cb-4930-422d-8834-d9934879fd6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi271df8cb-4930-422d-8834-d9934879fd6c-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి అజిత్ హీరోగా రూపొందిన వేదాళం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ రీమేక్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించబోతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుండగా ... సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాChiranjeevi{#}Chiranjeevi;ajith kumar;keerthi suresh;meher ramesh;sushanth;cinema theater;Sunkara Ramabrahmam;producer;Producer;Ajit Pawar;Swara Sagar Mahathi;Music;shankar;Remake;June;Posters;Heroine;Cinema;BEAUTYచిరంజీవి "భోళా శంకర్" మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!చిరంజీవి "భోళా శంకర్" మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Chiranjeevi{#}Chiranjeevi;ajith kumar;keerthi suresh;meher ramesh;sushanth;cinema theater;Sunkara Ramabrahmam;producer;Producer;Ajit Pawar;Swara Sagar Mahathi;Music;shankar;Remake;June;Posters;Heroine;Cinema;BEAUTYFri, 23 Jun 2023 06:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి అజిత్ హీరోగా రూపొందిన వేదాళం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ రీమేక్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించబోతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుండగా ... సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టబోతున్నారు. తాజాగా అందులో భాగంగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమా యొక్క టీజర్ ను జూన్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్.లో చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కళ్ళకి స్పెడ్స్ పెట్టుకొని ... చేతికి స్టైలిష్ లుక్ లో ఉన్న వాచ్ ని పెట్టుకుని అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేర్ వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి "భోళా శంకర్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


RRR Telugu Movie Review Rating

చిరంజీవి "భోళా శంకర్" మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>