MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenua7df1afa-e017-4874-8928-b4cd6f6111b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenua7df1afa-e017-4874-8928-b4cd6f6111b1-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరచడం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు భద్ర మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో తులసి ... నందమూరి నట సింహం బాలకృష్ణ తో సింహ , లెజెండ్ , అఖండ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము ... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక ... మెBoyapati sreenu{#}bellamkonda sai sreenivas;boyapati srinu;simhaa;Legend;thulasi;Tulasi;lion;Jr NTR;Mass;ram pothineni;Box office;Vinaya Vidheya Rama;Pawan Kalyan;News;Tollywood;Venkatesh;Darsakudu;Director;Cinema"బోయపాటి రాపో" కు అదిరిపోయే మాస్ టైటిల్ ఫిక్స్..?"బోయపాటి రాపో" కు అదిరిపోయే మాస్ టైటిల్ ఫిక్స్..?Boyapati sreenu{#}bellamkonda sai sreenivas;boyapati srinu;simhaa;Legend;thulasi;Tulasi;lion;Jr NTR;Mass;ram pothineni;Box office;Vinaya Vidheya Rama;Pawan Kalyan;News;Tollywood;Venkatesh;Darsakudu;Director;CinemaFri, 23 Jun 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరచడం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు భద్ర మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో తులసి ... నందమూరి నట సింహం బాలకృష్ణ తో సింహ , లెజెండ్ , అఖండ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము ... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ లాంటి ఎన్నో మాస్ మూవీ లకు దర్శకత్వం వహించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మాస్ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా ఒక మూవీ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ ను "బోయపాటి రాపో" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఈ సినిమా బృందం ఇప్పటికే ఒక టైటిల్ ను అనుకున్నట్లు ... దాదాపు అదే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు "స్కంద" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ... దాదాపు ఇదే టైటిల్ ను ఈ మూవీ కి ఫిక్స్ చేయనున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలబడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>