Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleafcde9e5-af47-4065-9c4c-00490b59476b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleafcde9e5-af47-4065-9c4c-00490b59476b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ నటులలో సుమన్ ఒకరనే సంగతి తెలిసిందే. సుమన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించి తన నటనతో సుమన్ మెప్పించారు. వివాదాలకు సుమన్ దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు సుమన్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ అరోపణలు వైరల్ అవుతున్నాయి.దర్శకుడు శివనాగు సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ నటుడు సుమన్ ను ఈవెంట్ కు గెస్ట్ గా రావాలని ఆహ్వానిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తే వస్తానని చెప్పారని వెల్లడsocialstars lifestyle{#}suman;Doctor;News;Darsakudu;Director;Event;Success;Hero;Heroine;Cinemaసీనియర్ హీరో సుమన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్.....!!సీనియర్ హీరో సుమన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్.....!!socialstars lifestyle{#}suman;Doctor;News;Darsakudu;Director;Event;Success;Hero;Heroine;CinemaFri, 23 Jun 2023 07:24:42 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ నటులలో సుమన్ ఒకరనే సంగతి తెలిసిందే. సుమన్ నటించిన సినిమాల లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించి తన నటనతో సుమన్ మెప్పించారు. వివాదాలకు సుమన్ దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు సుమన్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ అరోపణలు వైరల్ అవుతున్నాయి.దర్శకుడు శివనాగు సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ నటుడు సుమన్ ను ఈవెంట్ కు గెస్ట్ గా రావాలని ఆహ్వానిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తే వస్తానని చెప్పారని వెల్లడించారు. ఒక సీనియర్ హీరో ఈ విధంగా చెప్పడం బాధాకరమని ఆయన అన్నారు. శివనాగు నటరత్నాలు సినిమాకు దర్శకత్వం వహించగా త్వరలో ఈ సినిమా థియేటర్ల లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

నటరత్నాలు సినిమా లో ఇనయా సుల్తానా హీరోయిన్ గా నటించారు. డాక్టర్ దివ్య ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా ను ఒకింత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. డైరెక్టర్ శివనాగు మాట్లాడుతూ చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించడం లేదని పేర్కొన్నారు. సుమన్ గారు రెండు లక్షలు డిమాండ్ చేయడం బాధను కలిగించిందని ఆయన అన్నారు. సుమన్ తీరు హర్ట్ చేసిందని శివనాగు తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి లో ఉందని ఆయన చెప్పు కొచ్చారు. మినిమం బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభం గా నిలుస్తున్నాయని ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కామెంట్ల గురించి సుమన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సుమన్ ఈ కామెంట్లపై వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో వల్ల అవమానానికి గురి ఐనా సీనియర్ నటి నగ్మా.....!!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>