Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9fbd951e-f3ec-44a2-afb0-b91f1e6e4748-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9fbd951e-f3ec-44a2-afb0-b91f1e6e4748-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా స్పై చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈయన నటించిన గత చిత్రాలు కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.ఈ క్రమంలోనే ఈయన తదుపరిచిత్రం స్పై చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో హీరో నిఖిల్ నిర్మాత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. అయితే ఆరోజు సినిమsocialstars lifestyle{#}Success;Chitram;producer;Producer;chandra bose;chandrabose;Subhas Chandra Bose;Hero;India;News;Cinemaఆ కారణంగా 'స్పై' మూవీ రిలీజ్ వద్దని చెప్పిన హీరో నిఖిల్...!!ఆ కారణంగా 'స్పై' మూవీ రిలీజ్ వద్దని చెప్పిన హీరో నిఖిల్...!!socialstars lifestyle{#}Success;Chitram;producer;Producer;chandra bose;chandrabose;Subhas Chandra Bose;Hero;India;News;CinemaFri, 23 Jun 2023 15:45:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా స్పై చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈయన నటించిన గత చిత్రాలు కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.ఈ క్రమంలోనే ఈయన తదుపరిచిత్రం స్పై చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో హీరో నిఖిల్ నిర్మాత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. అయితే ఆరోజు సినిమా విడుదల చేయకూడదంటూ నిఖిల్ చెప్పినప్పటికీ నిర్మాత వినలేదని ఆ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తుంది.

ఈ విధంగా ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండబోతున్నారని భావించారు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్  మరణ మిస్టరీ కి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ అభిమానులలో భారీగా అంచనాలను పెంచేసింది. ఇక నిర్మాతకు హీరో నిఖిల్ కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై హీరో నిఖిల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదల విషయంలో నా బాధంతా ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు మినిమం 200 నుంచి 250 వరకు పెరిగిపోయాయి.అవుట్ ఫుట్ కూడా ఆదరణ మ్యాచ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పానని ఈ సందర్భంగా నిఖిల్ తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని నేను చూసినప్పుడు చాలా వర్క్ పెండింగ్ ఉంది. దాదాపు 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ పనులను 2000 మంది పనిచేసారని ఈ ఒక్క సినిమా కోసమే అయిదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేయటంతో ఇంత సక్సెస్ ఫుల్ గా సినిమాని విడుదల చేయగలుగుతున్నాం అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"ఆవారా జిందగీ" రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>