MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-roja26e532fe-9696-47d4-86a4-506e8ec73532-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-roja26e532fe-9696-47d4-86a4-506e8ec73532-415x250-IndiaHerald.jpgఒకప్పటి సీనియర్ హీరోయిన్..ఫైర్ బ్రాండ్ గా ఇప్పుడు మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రాజకీయ విషయాలలో బిజీగా ఉంది ఈమె. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక అసలు విషయం ఏంటంటే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు జూన్ 20 న పాప పుట్టిన సంగతి తెలిసిందే.చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడే రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాప పుటAcctress roja{#}tuesday;Pawan Kalyan;June;Roja;Minister;media;Upasana;Ram Charan Teja;Chiranjeevi;Parents;marriageచిరంజీవి తాత కావడంపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి రోజా..!?చిరంజీవి తాత కావడంపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి రోజా..!?Acctress roja{#}tuesday;Pawan Kalyan;June;Roja;Minister;media;Upasana;Ram Charan Teja;Chiranjeevi;Parents;marriageThu, 22 Jun 2023 13:40:00 GMTఒకప్పటి సీనియర్ హీరోయిన్..ఫైర్ బ్రాండ్ గా ఇప్పుడు మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రాజకీయ విషయాలలో బిజీగా ఉంది ఈమె. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక అసలు విషయం ఏంటంటే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు జూన్ 20 న పాప పుట్టిన సంగతి తెలిసిందే.చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడే రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాప పుట్టడంతో..

సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటి అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ నమ్ముతూ సంబరాలను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కావడంతో బంధుమిత్రులు అభిమానులు సెలబ్రిటీలు సైతం సంతోషిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా ఆర్కే రోజా సైతం తన సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తాతయ్య చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ఎప్పుడు శక్తివంతంగా యవ్వనంగా ఉండే ఈ కుటుంబానికి సర్వశక్తి అయిన భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో వారికి ఆశీర్వాదాన్ని అందించాడు..

రామ్ చరణ్ నీ చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లో ఎత్తుకొని నా గుండెలకు హత్తుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.. ఇప్పుడు నీకు పాప కూడా పుట్టింది.. ఇక ఈ వార్త విని నేను చాలా సంతోషించాను.. చిరంజీవి సార్ మీరు తాతయ్య అయినప్పటికీ కూడా మాకు మాత్రం ఎప్పటికీ రియల్ హీరోనే.. ఉపాసన మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇవే నా శుభాశీస్సులు అంటూ తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది మంత్రి రోజా. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా రాంచరణ్ ఉపాసన దంపతులకు పాపకు పుట్టడంతో సంతోషించడమే కాకుండా ఆడబిడ్డ పుట్టినందుకు సెలబ్రేషన్స్ చేసుకున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు...!!



RRR Telugu Movie Review Rating

తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>