MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-viajidalapti-leof3240dc4-37b4-450f-93d5-210d8ca672a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-viajidalapti-leof3240dc4-37b4-450f-93d5-210d8ca672a2-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలు నటిస్తున్నారు. ఈ సినిమా లొకేషన్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి భారీ అంచనాలు వెలుపడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. లియో చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో గౌతమ్ మీనన్ నటిస్తూ ఉన్నారు. విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఈ రోజున విజయ్ దళపతి పుట్టినరోజు కావHBD;VIAJIDALAPTI;LEO{#}Sanjay Dutt;gautham menon;Dalapathi;Mass;Khaidi.;Khaidi new;Trisha Krishnan;Joseph Vijay;India;Lokesh;Lokesh Kanagaraj;Hero;Director;CinemaHBD: లియో ఫస్ట్ లుక్ తో విశ్వరూపం .. విజయ్ దళపతి..!!HBD: లియో ఫస్ట్ లుక్ తో విశ్వరూపం .. విజయ్ దళపతి..!!HBD;VIAJIDALAPTI;LEO{#}Sanjay Dutt;gautham menon;Dalapathi;Mass;Khaidi.;Khaidi new;Trisha Krishnan;Joseph Vijay;India;Lokesh;Lokesh Kanagaraj;Hero;Director;CinemaThu, 22 Jun 2023 08:51:05 GMTతమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాల తో దూసుకుపోతున్నారు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలు నటిస్తున్నారు. ఈ సినిమా లొకేషన్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి భారీ అంచనాలు వెలుపడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. లియో చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో గౌతమ్ మీనన్ నటిస్తూ ఉన్నారు. విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు.

ఈ రోజున విజయ్ దళపతి పుట్టినరోజు కావడం తో లియోనించి ఫస్ట్ లుక్ ని నిన్నటి రోజు అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారుతోంది.ఇక విజయ్ పుట్టినరోజు నేడు ఈ అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు తెగ సంతోషాన్ని తెలియ జేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకొని విలన్సుతో ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.అలాగే విజయ్ పక్కన ఒక తోడేలు ఉంటూ చాలా పవర్ ఫుల్ లుక్కులు కనిపిస్తున్నట్టుగా చూపించడం జరిగింది లోకేష్ కనకరాజు.


ఇంత మాస్ గా ఫస్ట్ లుక్ ఉండడంతో లియో సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయ్ కి సంబంధించి ఈ లియో పోస్టర్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక లోకేష్ కనకరాజు కూడా కేవలం తాను పది సినిమాలను మాత్రమే తెరకెక్కించి ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తానని విషయాన్ని గత కొద్దిరోజుల క్రితం తెలియజేయడం జరిగింది. ఖైదీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న లోకేష్ కనకరాజు ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. మరి విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మరిన్ని అప్డేట్లు వస్తాయేమో చూడాలి మరి.
" style="height: 725px;">



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరినీ అయోమయంలో పడేస్తున్నారా ? వ్యూహమేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>