MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-leo-movie-telugu-rights-costdf083bd7-9fe9-4f6e-b466-2408328722ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-leo-movie-telugu-rights-costdf083bd7-9fe9-4f6e-b466-2408328722ed-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. ఇక ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ శ్రమపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్సల్ మూవీస్ లో భాగంగానే ఈ సినిమాని కూడా తెరకెక్కించాడు. ఇప్పటికే లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ విక్రమ్ సినిమాలు విడుదల విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా కూడా ఈ సినిమాకు లింక్ ఉందని అంటున్నారు. Vijay{#}vikram;Khaidi.;Khaidi new;Varasudu;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Telugu;Ravi;ravi teja;Balakrishna;Hero;Director;Blockbuster hit;News;Cinemaవిజయ్ లియో సినిమా తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుస్తే షాక్ అవుతారు..!?విజయ్ లియో సినిమా తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుస్తే షాక్ అవుతారు..!?Vijay{#}vikram;Khaidi.;Khaidi new;Varasudu;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Telugu;Ravi;ravi teja;Balakrishna;Hero;Director;Blockbuster hit;News;CinemaThu, 22 Jun 2023 16:51:11 GMTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. ఇక ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ శ్రమపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్సల్ మూవీస్ లో భాగంగానే ఈ సినిమాని కూడా తెరకెక్కించాడు. ఇప్పటికే లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ విక్రమ్ సినిమాలు విడుదల విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా కూడా ఈ సినిమాకు లింక్ ఉందని అంటున్నారు. 

విజయ్ సినీ కెరియర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. అయితే ఈరోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ని సైతం విడుదల చేశారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు తెలుగు రైట్స్ కోసం కూడా లియో సినిమా నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రైట్స్ కోసం భారీగానే పోటీపడుతున్నారు. అయితే గతంలో లోకేష్ తలకెక్కించిన ఖైదీ

  విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో లియో సినిమాపై కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు నిర్మాతలు. తాజాగా ఇప్పుడు లియో సినిమా తెలుగు రైట్స్ కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చివరిగా విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాలో నటించిన కూడా  ఈ స్థాయిలో జరగలేదు. కానీ లియో సినిమాకు మాత్రం ఇంత డిమాండ్ రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా డైరెక్టర్ అని చెప్తున్నారు. విజయ్ హీరోగా వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. అయితే దసరాకి బాలయ్య మరియు రవితేజ సినిమాలు సైతం విడుదల కానున్నాయి. ఇక ఆ సినిమాతో లియో సినిమా ఎలా పోటీ పడుతుందో చూడాల్సి ఉంది..!!



RRR Telugu Movie Review Rating

ఆయన వల్లే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ అయిందా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>