LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health0b7bf761-fbea-419e-837f-f3325b375e59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health0b7bf761-fbea-419e-837f-f3325b375e59-415x250-IndiaHerald.jpgనోటిలో పుండ్లు ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా . ఈ పుండ్ల వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఏది తిన్నా కూడా నోరంతా బాగా మండుతుంది. అయితే ఈ నోటి పూత కోసం ఎక్కువ మంది డాక్టర్ల దగ్గకు వెళతారు.. అలాగే మరికొందరు అయితే టాబ్లెట్లు వాడతారు. కానీ చాలా మందికి కూడా తెలియంది ఏమిటంటే.. కిచెన్‌లో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో నోటిపూతను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు మనం తెలుసుకుందాం..తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.పలు రకాల అలర్జీలు ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చhealth{#}thulasi;Rasam;Ulcer;Tulasi;Turmeric;Cheque;Coriander.;Manamనోటిలో పుండ్లు చిటికెలో తగ్గాలంటే..?నోటిలో పుండ్లు చిటికెలో తగ్గాలంటే..?health{#}thulasi;Rasam;Ulcer;Tulasi;Turmeric;Cheque;Coriander.;ManamThu, 22 Jun 2023 17:59:22 GMTనోటిలో పుండ్లు ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా . ఈ పుండ్ల వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఏది తిన్నా కూడా నోరంతా బాగా మండుతుంది. అయితే ఈ నోటి పూత కోసం ఎక్కువ మంది డాక్టర్ల దగ్గకు వెళతారు.. అలాగే మరికొందరు అయితే  టాబ్లెట్లు వాడతారు. కానీ చాలా మందికి కూడా తెలియంది ఏమిటంటే.. కిచెన్‌లో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో నోటిపూతను చాలా ఈజీగా  తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు మనం తెలుసుకుందాం..తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.పలు రకాల అలర్జీలు ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి.అందుకే రోజులో నాలుగైదుసార్లు ఖచ్చితంగా తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్‌కు ఈజీగా చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులు నమిలేటప్పుడు కొద్దిగా నీటిని తీసుకున్నట్లయితే ఆకుల రసం నోరంతా కూడా వ్యాపించి ఇంకా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కూరల్లో వాడే కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్‌, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.


ఇవి నోటి అల్సర్ల వల్ల కలిగే నొప్పిని ఈజీగా తగ్గిస్తాయి. ఈ కొత్తిమీర ఆకులను తీసుకొని వేడి నీటిలో వేసి ఉడికించి ఇక వాటిని చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే ఈజీగా నోటి అల్సర్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను నోటిలో అల్సర్ అయిన చోట ఉంచినా లేదా ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది. నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె కూడా చాలా బాగా పనిచేస్తుంది.ఇక అల్సర్ల కారణంగా నోరు పొడిబారుతుంది కాబట్టి .. నోటి పూత ఉన్న చోట తేనెను పూసినప్పుడు నోరు తేమగా మారి మంచిగా ఉపశమనం కలుగుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల వల్ల అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా నాశనం అవుతుంది. ఇంకా తొందరగా తగ్గాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాసినట్టయితే ఈజీగా ఉపశమనం కలుగుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆయన వల్లే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ అయిందా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>