Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushka-tho-alanti-scenes-cheyadaniki-siddam-avutunna-yuva-herof54500ef-929a-46cb-84d3-cf67d8c58b7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushka-tho-alanti-scenes-cheyadaniki-siddam-avutunna-yuva-herof54500ef-929a-46cb-84d3-cf67d8c58b7d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరైన అనుష్కకు జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ తర్వాత చెప్పుకొదగ్గ హిట్ సినిమా పడలేదు.ఆ మూవీ ఆమెకు ఎంతలా పేరు తెచ్చిపెట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కరలేదు.ఐతే ఆమె ఆఫ్టర్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే నవీన్ పోలిశెట్టి గూర్చి కూడా మనం చెప్పాల్సిన పనిలేకుండా ఇండస్ట్రీ లో చేసిన రెండు సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్యాయి.సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజsocialstars lifestyle{#}anoushka;naveen polishetty;UV Creations;Rajamouli;Romantic;Bahubali;Mister;srinivas;Audience;Manam;Industry;media;Heroine;Cinemaఅనుష్క తో అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అవుతున్న యువ హీరో.....!!అనుష్క తో అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అవుతున్న యువ హీరో.....!!socialstars lifestyle{#}anoushka;naveen polishetty;UV Creations;Rajamouli;Romantic;Bahubali;Mister;srinivas;Audience;Manam;Industry;media;Heroine;CinemaThu, 22 Jun 2023 11:00:23 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరైన అనుష్కకు జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ తర్వాత చెప్పుకొదగ్గ హిట్ సినిమా పడలేదు.ఆ మూవీ ఆమెకు ఎంతలా పేరు తెచ్చిపెట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కరలేదు.ఐతే ఆమె ఆఫ్టర్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు.

అలాగే నవీన్ పోలిశెట్టి గూర్చి కూడా మనం చెప్పాల్సిన పనిలేకుండా ఇండస్ట్రీ లో చేసిన రెండు సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్యాయి.సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటుతున్నాడు. ఇక రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందించాలని ఫిక్స్ అయ్యాడు.

అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్ తో కలిసి జత కట్టడమే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే. సినిమాలో అనుష్కతో నవీన్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అని ఆడియన్స్ కోరుతున్నారు. అయితే ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి తప్పకుండా ఒకటి రెండు డ్యూయెట్ సాంగ్స్ కి అవకాశం ఉంటుంది. మరి అనుష్క తో రొమాన్స్ అంటే అది మామూలు విషయం కాదు మరి ఆ సీన్స్ లో నవీన్ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అనుష్క తో జతగా కొందరికి మాత్రమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది.నవీన్ కి అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్ తో చేయడం వల్ల అతనికి ఇంకా మంచి గుర్తింపు వస్తుందని అనుష్క అభిమానులు అంటున్నారు.ఐతే మరి నవీన్ స్వీటీకి పర్ఫెక్ట్ జోడీ అవుతాడా కాదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.ఏదేమైన ఈ మూవీ సూపర్ హిట్ ఐ ఇద్దరికీ ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం అని సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>