MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani374bda6b-d475-4370-b0a5-14d9229a813b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani374bda6b-d475-4370-b0a5-14d9229a813b-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దాసర అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదే నాని కెరియర్ లో రూపొందిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. దసరా మూవీ తో అదNani{#}santhosh narayanan;Darsakudu;Nani;December;Kannada;Dussehra;Vijayadashami;keerthi suresh;Tamil;cinema theater;Box office;Hero;Heroine;Mass;India;Director;Music;Hindi;Cinemaనాని 30వ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్... ఈ న్యూస్ ఫ్యాన్స్ కి పండగే..!నాని 30వ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్... ఈ న్యూస్ ఫ్యాన్స్ కి పండగే..!Nani{#}santhosh narayanan;Darsakudu;Nani;December;Kannada;Dussehra;Vijayadashami;keerthi suresh;Tamil;cinema theater;Box office;Hero;Heroine;Mass;India;Director;Music;Hindi;CinemaThu, 22 Jun 2023 11:00:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దాసర అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదే నాని కెరియర్ లో రూపొందిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.

దసరా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ ... నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ అనుకున్న దాని కంటే స్పీడ్ గా ఈ మూవీ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 70% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది.

ఆగస్టు నెల నాటికి ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ప్రమోషన్ లకు చాలా సమయం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఈ మూవీ యూనిట్ కు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ కోనూరులో ఉండబోతుంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.


RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>