Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec59c7620-2da6-4df2-a06b-332485ee629c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec59c7620-2da6-4df2-a06b-332485ee629c-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజుల నుండి మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈమె నెట్ ఇంట్లో ఎవరితో దర్శనమిచ్చినా కూడా కీర్తి సురేష్ కాబోయే భర్త అతనే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఓ బిజినెస్ మాన్ తో కీర్తి సురేష్ కనిపించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో ఉంది కీర్తి సురేష్ కాబోయే హస్బెండ్ అని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని రాసుకొచ్చారు.అయితే ఈ ఫోటోపై కీర్తి సురేష్ స్పందించి ఆ మిస్టరీ వ్యక్తి ఎవరో నేనే త్వరలో చెబుతాను అని చెప్పింది. ఇక పెళ్లి వార్తలపsocialstars lifestyle{#}Mahanati;Husband;marriage;News;keerthi suresh;Tollywood;mediaమెకానిక్ కి కీర్తి సురేష్ కి మధ్య ఉన్నా సంబంధం అదేనా....!!మెకానిక్ కి కీర్తి సురేష్ కి మధ్య ఉన్నా సంబంధం అదేనా....!!socialstars lifestyle{#}Mahanati;Husband;marriage;News;keerthi suresh;Tollywood;mediaThu, 22 Jun 2023 11:30:00 GMTగత కొద్ది రోజుల నుండి మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈమె నెట్ ఇంట్లో ఎవరితో దర్శనమిచ్చినా కూడా కీర్తి సురేష్ కాబోయే భర్త అతనే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఓ బిజినెస్ మాన్ తో కీర్తి సురేష్ కనిపించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో ఉంది కీర్తి సురేష్ కాబోయే హస్బెండ్ అని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని రాసుకొచ్చారు.అయితే ఈ ఫోటోపై కీర్తి సురేష్ స్పందించి ఆ మిస్టరీ వ్యక్తి ఎవరో నేనే త్వరలో చెబుతాను అని చెప్పింది. ఇక పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తల్లి మేనక కూడా గతంలో క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈమె పెళ్లి వార్తలు ఆగకపోవడంతో కీర్తి సురేష్ తండ్రి కూడా రంగంలోకి దిగి మా కూతురు ఏ పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే గనక మేమే స్వయంగా ప్రకటిస్తాం.అలాగే మా కూతురుతో ఉన్న ఆ వ్యక్తి మా కుటుంబానికి సన్నిహితుడు.

అంతేకానీ ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. దీంతో కీర్తి సురేష్  పెళ్లి వార్తలు ఆగిపోయాయి. ఇక తాజాగా మరోసారి కీర్తి సురేష్ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫోటోలో కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకొని తన పక్కనే నిల్చున్న వ్యక్తితో నవ్వుతూ అలాగే ఆ వ్యక్తి చాలా క్లోజ్ గా ఆమె భుజాలపై వాలాడు. మరో ఫోటోలో కీర్తి సురేష్ ఆ వ్యక్తితో ఎంతో అనుబంధం ఉన్నవాడిలాగా భుజంపై చేయి వేసింది.ఇక ఈ ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవ్వడంతో ఈ ఫొటోస్ చూసిన కొంతమంది ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు. అదేంటంటే టాలీవుడ్ సెట్లో కీర్తి సురేష్  మెకానిక్ తో లవ్వాయణం నడిపిస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ క్యాప్షన్ ఫొటోస్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం చుట్టేయడంతో ఈ క్యాప్షన్ చూసిన కీర్తి సురేష్ అభిమానులు కోపంతో మండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా అలా లేనిపోని ఎఫైర్లు అంటగట్టడం న్యాయమేనా.. అంటూ ఈ క్యాప్షన్ పెట్టిన వ్యక్తిపై సీరియస్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>