Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8950f4aa-8675-4a68-8ff4-b2a83c4171c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8950f4aa-8675-4a68-8ff4-b2a83c4171c5-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ పై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని జట్లు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి. కానీ మరికొన్ని జట్లు మాత్రం ఇక వరల్డ్ కప్ లో ఆడేందుకు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రతి టీం కూడా ఇక వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడం కోసం హోరాహోరీగా పోరాడుతూ ఉIcc{#}Ireland;Scotland;World Cup;Yevaru;Audience;Indiaక్వాలిఫైయర్ మ్యాచ్ లే ఇలా ఉంటే.. ఇక అసలు మ్యాచులు?క్వాలిఫైయర్ మ్యాచ్ లే ఇలా ఉంటే.. ఇక అసలు మ్యాచులు?Icc{#}Ireland;Scotland;World Cup;Yevaru;Audience;IndiaThu, 22 Jun 2023 09:05:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ పై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని జట్లు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి. కానీ మరికొన్ని జట్లు మాత్రం ఇక వరల్డ్ కప్ లో ఆడేందుకు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రతి టీం కూడా ఇక వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడం కోసం హోరాహోరీగా పోరాడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం.



 నిజంగా వరల్డ్ కప్ జరుగుతుందేమో అనేంతలా ఇక క్వాలిఫైయర్ మ్యాచ్ లు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ఇటీవల ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది అని చెప్పాలి. ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం చివరి బంతి వరకు కూడా ప్రేక్షకుల ఊహకిందని విధంగా మారిపోయింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఆఖరి బంతికి ఇక స్కాట్లాండ్ విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ ప్రేక్షకులకు  అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మైకేల్ లిస్ట్ 91, మైక్ బ్రెడ్ 56, మార్క్ వార్డ్ 47 పరుగులు చేసి రాణించారు.  అంతకుముందు ఐర్లాండ్ బ్యాట్స్మెన్ కర్రిస్ కంఫర్ట్ 120 సెంచరీ చేయగా.. ఇక జట్టు ఓడిపోవడంతో అతని సెంచరీ వృధాగానే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఐర్లాండ్ స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి తెలిసిన తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ల లోనే ఇంత ఉత్కంఠ ఉంటే.. ఇక అటు అధికారిక వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇంకా ఎలాంటి మజా దొరుకుతుందో అని ప్రేక్షకులు  భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>