MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-imaxef50b6cd-2292-4237-8d4d-9b898ebe62c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-imaxef50b6cd-2292-4237-8d4d-9b898ebe62c9-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఈనెల 16వ తేదీన ఆది పురుష్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు ఇటీవల రావడం జరిగింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన అభిమానులను నిరాశ మిగిల్చిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ కలెక్షన్ లో మాత్రం కాస్త ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు.ఆది పురుష్ టాక్ నేపథ్యంలో సలార్ సినిమా పరిస్థితి ఏంటి అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సమయంలో సలార్ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న నటి శ్రీయ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సినిమా కేజిఎఫ్ 2 మించి ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది. అయితే సలSALAR;MOVIE;IMAX{#}eswari rao;naina;september;Reddy;Shruti Haasan;Chitram;Director;News;AdiNarayanaReddy;Cinemaవావ్: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఐమాక్స్ లో సలార్..!!వావ్: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఐమాక్స్ లో సలార్..!!SALAR;MOVIE;IMAX{#}eswari rao;naina;september;Reddy;Shruti Haasan;Chitram;Director;News;AdiNarayanaReddy;CinemaThu, 22 Jun 2023 07:30:00 GMTప్రభాస్ ఈనెల 16వ తేదీన ఆది పురుష్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు ఇటీవల రావడం జరిగింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన అభిమానులను నిరాశ మిగిల్చిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ కలెక్షన్ లో మాత్రం కాస్త ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు.ఆది పురుష్ టాక్ నేపథ్యంలో సలార్ సినిమా పరిస్థితి ఏంటి అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సమయంలో సలార్ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న నటి శ్రీయ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సినిమా కేజిఎఫ్ 2 మించి ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది.


అయితే సలార్ సినిమా కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పాటు చేశారంటూ ఈమె చేసిన వాక్యాలు ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఈ సినిమాను స్టాండర్డ్ 2d వర్షన్ తో పాటు ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐమాక్స్లో ఈ సినిమా విడుదలవుతుందని తెలిసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. హాంబలే ఫిలిం బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది అలాగే పృథ్విరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు సైతం ఈ సినిమాలు కీలకమైన పాత్రలు నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 100 డేస్ కౌంట్ డౌన్ అంటూ ఒక పోస్టర్ని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నైనా ప్రభాస్ ఈసారి అభిమానులను మెప్పిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

మహేష్ సినిమా నుంచి తప్పుకోవడంపై.. పూజా హెగ్డే క్లారిటీ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>