MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini0cde9812-e711-45fb-ad04-918bfa354edd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini0cde9812-e711-45fb-ad04-918bfa354edd-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న అభిషేకం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా , రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించబోతుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి బీస్ట్ మూవీ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూRajini{#}ramya krishnan;Dilip Kumar;tamannaah bhatia;Mass;Box office;Music;cinema theater;Cinema"జైలర్" మూవీ ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"జైలర్" మూవీ ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Rajini{#}ramya krishnan;Dilip Kumar;tamannaah bhatia;Mass;Box office;Music;cinema theater;CinemaThu, 22 Jun 2023 10:15:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న అభిషేకం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా , రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించబోతుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి బీస్ట్ మూవీ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా ఈ సినిమా నుండి మొదటి పాటను మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఎంటైర్ ఓవర్ సీస్ హక్కులను అయంగరన్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క మొత్తం ఓవర్ సిస్ హక్కులను ఈ సంస్థ దాదాపు 32 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించడంతో ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ మ్యూజిక్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>