Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni69be5e30-1575-4bdb-876d-ac83ddfee81b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni69be5e30-1575-4bdb-876d-ac83ddfee81b-415x250-IndiaHerald.jpgచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ మహి అభిమానుల్లో తలెత్తుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ మహేంద్ర కి చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రతి ఒకరు కూడా చర్చించుకున్నారు. అయితే ఇక ఈ ఐపిఎల్ సీజన్ ముగిసిన వెంటనే చెన్నైని ఛాంపియన్గా నిలిపిన తర్వాత ధోని తన ఐపీఎల్ కెరియర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. ఇక ఈ ప్రచారం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా అభిమానులు భారీగా తరలి వెళDhoni{#}Mahi;MS Dhoni;Kasi;Chennai;House;Januaryధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ముందు ఆయనకే చెబుతారు : సిఎస్కే సీఈవోధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ముందు ఆయనకే చెబుతారు : సిఎస్కే సీఈవోDhoni{#}Mahi;MS Dhoni;Kasi;Chennai;House;JanuaryThu, 22 Jun 2023 09:00:00 GMTచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ మహి అభిమానుల్లో తలెత్తుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ మహేంద్ర కి చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రతి ఒకరు కూడా చర్చించుకున్నారు. అయితే ఇక ఈ ఐపిఎల్ సీజన్ ముగిసిన వెంటనే చెన్నైని ఛాంపియన్గా నిలిపిన తర్వాత ధోని తన ఐపీఎల్ కెరియర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. ఇక ఈ ప్రచారం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా అభిమానులు భారీగా తరలి వెళ్లారు.


 దీంతో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్న టీమ్ కంటే అటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే మైదానంలో ఎక్కువగా కనిపించారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఇక ఐపీఎల్ లో చెన్నై జట్టును ఛాంపియన్గా నిలిపిన తర్వాత ధోని తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అయితే సర్జరీ నుంచి కోలుకున్న  తర్వాత మళ్లీ ధోని ఐపిఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతాడా అసలు అందుబాటులో ఉంటాడా లేదా అన్న చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలోనే ధోని అభిమానులు అందరికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఒక పండగ లాంటి న్యూస్ చెప్పాడు.



 తమ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం నుంచి కోలుకుంటున్నాడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఇటీవల చెన్నై ప్లేయర్ ఋతురాజ్  మ్యారేజ్ కి వెళ్ళిన కాశీ విశ్వనాథ్ ముంబైలో మోకాలి సర్జరి చేయించుకున్న ధోనిని పరామర్శించినట్లు చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ధోని వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో అందుబాటులో ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. శరీరం సహకరిస్తే తప్పకుండా మహి వచ్చే ఐపిఎల్ ఆడతాడని.. ఇక తన ఐపిఎల్ రిటైర్మెంట్ గురించి ముందుగా.. సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ కు చెబుతారని కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరినీ అయోమయంలో పడేస్తున్నారా ? వ్యూహమేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>