Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee59460e1-cce7-4d8c-932e-a4536d878810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee59460e1-cce7-4d8c-932e-a4536d878810-415x250-IndiaHerald.jpgRRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 30వ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది.కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .ఇందులో ఒక మాలీవుడ్ నటుడుని దేవర సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాని నటించిన దసర సినిమాలో విలన్ గా మెపsocialstars lifestyle{#}NTR Arts;NagaShaurya;Saif Ali Khan;Tom Banton;Tom Hooper;NTR;Posters;Dussehra;Vijayadashami;Shiva;lord siva;Tollywood;Chitram;bollywood;News;media;Cinemaఎన్టీఆర్ తో తలబడునున్న మాలీవుడ్ విలన్....!!ఎన్టీఆర్ తో తలబడునున్న మాలీవుడ్ విలన్....!!socialstars lifestyle{#}NTR Arts;NagaShaurya;Saif Ali Khan;Tom Banton;Tom Hooper;NTR;Posters;Dussehra;Vijayadashami;Shiva;lord siva;Tollywood;Chitram;bollywood;News;media;CinemaThu, 22 Jun 2023 13:00:00 GMTRRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 30వ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భం గా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది.కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .ఇందులో ఒక మాలీవుడ్ నటుడుని దేవర సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నాని నటించిన దసర సినిమా లో విలన్ గా మెప్పించిన బాలీవుడ్ నటుడు షైన్ టామ్ చాకో దేవర లో ఎన్టీఆర్ తో తలబడబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక గా కన్ఫామ్ చేయడం జరిగింది.. ఎవరో ఆయన దేవర లో నటిస్తున్నాడు అంటూ పోస్టర్ పెట్టకా దానిని ఆయన సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. దీంతో అందులో ఆయన నటిస్తున్నాడనే విషయం కన్ఫామ్ అయినట్టుగా సమాచారం.. దసరా సినిమాలో షైన్ టామ్ చాకో విలనిజం అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.

దీంతో నాగశౌర్య నటిస్తున్న రంగ బలి సినిమాలో కూడా విలన్ పాతని పోషించబోతున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా లో నటిస్తే టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనది నెగిటివ్ షెడ్డు ఉన్న క్యారెక్టర్ లేకపోతే పాజిటివ్ క్యారెక్టర్ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది . సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్ర లో నటిస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ హైదరాబాదు లో జరుపుకుంటోంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

రూ.5 వేల కోసం.. భర్త ఎంతకు బరితెగించాడు ?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>