MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan74d44f8b-1304-4399-ba5c-ecf89c21ce13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan74d44f8b-1304-4399-ba5c-ecf89c21ce13-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన వారాహి రథం పై తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనేకమంది పవన్ కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ అతడిని వ్యక్తిగతంగా కూడ విమర్శిస్తున్నారు. ఎప్పుడు తన తోటి హీరోల గురించి వాళ్ళ స్థాయి గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్రభాస్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ల పాన్ ఇండియా స్థాయి గురించి కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రభాస్ నా కంటే పెద్ద హీరో మహేష్ బాబు నాకంటే పెద్ద హీరPAVAN KALYAN{#}East Godavari;Godavari River;Yatra;Prabhas;kalyan;India;News;Arjun;CBN;Hero;Ram Charan Tejaప్రభాస్ మహేష్ పాన్ ఇండియా స్థాయి పై పవన్ కామెంట్స్ !ప్రభాస్ మహేష్ పాన్ ఇండియా స్థాయి పై పవన్ కామెంట్స్ !PAVAN KALYAN{#}East Godavari;Godavari River;Yatra;Prabhas;kalyan;India;News;Arjun;CBN;Hero;Ram Charan TejaThu, 22 Jun 2023 13:29:02 GMTప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన వారాహి రథం పై తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనేకమంది పవన్ కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ అతడిని వ్యక్తిగతంగా కూడ విమర్శిస్తున్నారు. ఎప్పుడు తన తోటి హీరోల గురించి వాళ్ళ స్థాయి గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్రభాస్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ల పాన్ ఇండియా స్థాయి గురించి కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.  


"ప్రభాస్ నా కంటే పెద్ద హీరో మహేష్ బాబు నాకంటే పెద్ద హీరో ఈవిషయం చెప్పడానికి నాకేం ఇగో లేదు. వాళ్లు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు వాళ్లు పాన్ ఇండియా హీరోలు. రామ్ చరణ్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వారి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు నేను ప్రపంచవ్యాప్తంగా తెలియను. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగోస్ లేవు." అంటూ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి పవన్ హీరో అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు అని అంటాడు. సినిమాలు చేసే విషయంలో కూడ మిగతా హీరోలు లా వేగంగా చేయడు. అలా వేగంగా పవన్ సినిమాలు చేసి ఉంటే ఈపాటికి కనీసం అతడి నుండి 50 సినిమాలు వచ్చి ఉండేవి. తన సినిమాలు ప్రమోట్ చేసుకునే విషయంలో కూడ పవన్ పెద్దగా ఆశక్తి కనపరచడు. మిగతా హీరోలులా బ్రాండ్ అండార్శమెంట్స్ ఇస్తూ కోట్లు గణించే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడు. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉండే పవన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటారు.


ప్రస్తుతం వ్యాపారంలా మారిన రాజకీయాలలో మార్పు తీసుకురావాలని పవన్ తనవంతు ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో తన వారాహి రథం పై యాత్ర కొనసాగిస్తున్నాడు. తనను చూడటానికి విపరీతంగా వస్తున్న జనాన్ని చూసి తనను చూడటం కాదు తనకు తన పార్టీకి ఓట్లు వేయండి అంటూ ప్రశంగాలు చేస్తున్న పవన్ రాజకీయ ప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయి అన్నది వేచి చూడాలి..





RRR Telugu Movie Review Rating

రూ.5 వేల కోసం.. భర్త ఎంతకు బరితెగించాడు ?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>