MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja69931765-e7f8-4e68-9eaf-5b4c4dfdde71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja69931765-e7f8-4e68-9eaf-5b4c4dfdde71-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీయర్ని ప్రారంభించాడు రవితేజ. చిన్న చిన్న పాత్రలో సినిమాలో కనిపించిన ఈయన ఆ తరువాత అంచలంచలుగా ఎదుగుతు ఇప్పుడు స్టార్ హీరో స్టేటస్ను దగ్గించుకున్నాడు.ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సైడ్ బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే రవితేజ వ్యక్తిగత విషయాలు ఎప్పుడు బయటికి రావు. అలాంటిది తాజాగా ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక వ్యక్తికిత విషయం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్Ravi Teja{#}kalyani;king;Mass;shankar;marriage;Ravi;ravi teja;Hero;media;Newsరవితేజ భార్య గురించి ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!?రవితేజ భార్య గురించి ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!?Ravi Teja{#}kalyani;king;Mass;shankar;marriage;Ravi;ravi teja;Hero;media;NewsThu, 22 Jun 2023 17:30:00 GMTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీయర్ని ప్రారంభించాడు రవితేజ. చిన్న చిన్న పాత్రలో సినిమాలో కనిపించిన ఈయన ఆ తరువాత అంచలంచలుగా ఎదుగుతు ఇప్పుడు స్టార్ హీరో స్టేటస్ను  దగ్గించుకున్నాడు.ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సైడ్ బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే రవితేజ వ్యక్తిగత విషయాలు ఎప్పుడు బయటికి రావు. అలాంటిది తాజాగా ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక వ్యక్తికిత విషయం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అయితే రవితేజ అసలు పేరు భూపతి రాజు రవి శంకర్ రాజు .తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించాడు రవితేజ. 2002 మే 26న కళ్యాణి అనే అమ్మాయితో రవితేజ వివాహం జరిగింది. ఇద్దరిదీ పెద్దలు కుదిరిచిన పెళ్లి .ఇంక కళ్యాణి మరెవరో కాదు తన సొంత మేనమామ కూతురు. వీరి పెళ్లి తూర్పుగోదావరి జిల్లాలోని చాలా ఘనంగా జరిగింది. అయితే కళ్యాణి రవితేజకు చిన్నప్పటినుండి పరిచయం. ఈ క్రమంలోనే వారిద్దరికీ మధ్య ఉన్న ఈజ్ క్యాప్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే రవితేజకు ఆయన భార్యకు మధ్య ఏజ్ గాప్

తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు .అయితే వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఎజ్ గాప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణి కంటే రవితేజ 13 సంవత్సరాలు పెద్దవాడ రవితేజ వయసు 55 కాగా కళ్యాణ వయసు 42 .అప్పట్లో వయసును పెద్దగా పట్టించుకోని కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేయడం జరిగింది. అందుకే వీరిద్దరూ కలిసి ఎక్కువగా ఎలాంటి ఫంక్షన్స్ లలో కూడా కనిపించరు .ఇదిలా ఉంటే ఇక వీరిద్దరికీ ఒక కూతురు ఒక కొడుకు .ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న వీరిద్దరూ చదువుపై దృష్టి సారిస్తున్నారు .ఈ క్రమంలోని రవితేజ కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ సైతం ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటే రవితేజ మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ కొట్టి పారేసాడు..!!



RRR Telugu Movie Review Rating

ఆయన వల్లే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ అయిందా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>