HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgకరివేపాకుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ కరివేపాకులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.చాలామందికి కూడా కడుపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.అయితే కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాల కారణంగా ఈ సమస్య ఈజీగా తొలగిపోతుంది. కడుపు సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో కరివేపాకు చాలా బాగా ఉHEALTH{#}Vitamin C;Curry leaves;Shaktiపరగడుపున ఈ జ్యూస్ తాగితే ఏ జబ్బు రాదు?పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఏ జబ్బు రాదు?HEALTH{#}Vitamin C;Curry leaves;ShaktiThu, 22 Jun 2023 14:22:14 GMTకరివేపాకుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ కరివేపాకులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.చాలామందికి కూడా కడుపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.అయితే కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాల కారణంగా ఈ సమస్య ఈజీగా తొలగిపోతుంది. కడుపు సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలుంటే ప్రతి రోజూ కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. కరివేపాకుతో జుట్టుని కూడా సంరక్షించుకోవచ్చు. హెయిల్ ఫాల్ సమస్యను అరికట్టడంలో ఇంకా జుట్టు నల్లబడేలా చేయడంలో కరివేపాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందంటారు.


మజ్జిగలో కరివేపాకులు వేసుకుని తాగితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలుంటాయి.అలాగే స్థూలకాయంతో బాగా ఇబ్బంది పడుతుంటే తక్షణం బరువు తగ్గించుకోవల్సిందే. దీనికోసం కరివేపాకు మంచి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల చాలా ఈజీగా స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో పేరుకున్న విష లేదా వ్యర్ధ పదార్ధాలను ఈజీగా బయటకు తొలగిస్తుంది. ఈ కరివేపాకు జ్యూస్ బరువు తగ్గించుకునేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఏ విధమైన వ్యాధులు మన దరిచేరకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కరివేపాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటే రోజూ ఉదయం పూట పరగడపున కరివేపాకు జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి.



RRR Telugu Movie Review Rating

తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>