BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3e3e6588-0b67-4194-a79f-adece4867272-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3e3e6588-0b67-4194-a79f-adece4867272-415x250-IndiaHerald.jpgచాలా మంది స్త్రీ, పురుషులకు చాలా దారుణంగా హెయిర్ ఫాల్ అవుతుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ని పాటిస్తే ఖచ్చితంగా ఆ సమస్య తగ్గిపోతుంది. ఈ టిప్ మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఆ టిప్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఇందుకోసం ఫస్ట్ మీరు ఒక ఉల్లిపాయను తీసుకొని దాని పీల్ తొలగించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ నీటిని పోయాలి. ఇక ఆ నీళ్లు వేడి అవ్వగానే అందులో ఒక టేబుల్ స్పూన్ beauty{#}Onion;Gas Stove;House;oil;Manamఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?beauty{#}Onion;Gas Stove;House;oil;ManamThu, 22 Jun 2023 13:37:54 GMTచాలా మంది స్త్రీ, పురుషులకు చాలా దారుణంగా హెయిర్ ఫాల్ అవుతుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ని పాటిస్తే ఖచ్చితంగా ఆ సమస్య తగ్గిపోతుంది. ఈ టిప్ మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఆ టిప్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఇందుకోసం ఫస్ట్ మీరు ఒక ఉల్లిపాయను తీసుకొని దాని పీల్ తొలగించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ నీటిని పోయాలి. ఇక ఆ నీళ్లు వేడి అవ్వగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక పది నిమిషాల పాటు అలాగే మరిగించాలి. ఇక ఆ తర్వాత స్టైనర్ సహాయంతో థిక్ జెల్లీ స్ట్రక్చర్ జ్యూస్ ను మీరు సపరేట్ చేసుకోవాలి.ఇక ఈ జ్యూస్ పూర్తిగా చల్లారిన తరువాత ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం రెడీ అవుతుంది.


ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ని ధరించాలి. ఒక రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టుకు మంచి పోషణ అనేది అందుతుంది. కుదుళ్ళు చాలా బలంగా దృఢంగా మారుతాయి. ఇంకా అలాగే జుట్టు పెరుగుదల అనేది మెరుగవుతుంది. జుట్టు రాలడం కూడా చాలా త్వరగా తగ్గుతుంది. ఇంకా అదే సమయంలో ఎంత సన్నగా చిన్నగా ఉన్న జుట్టు అయినా కొద్ది రోజుల్లోనే సులభంగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధ పడే వారు తప్పకుండా ఈ సింపుల్ న్యాచురల్ హోమ్ టిప్ ని పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం చూస్తారు.



RRR Telugu Movie Review Rating

తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>