Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc47b62a15-e909-4ac2-b69f-118bd31cd7eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc47b62a15-e909-4ac2-b69f-118bd31cd7eb-415x250-IndiaHerald.jpgమొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ లో టీమిండియా పై పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచి ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. పటిష్టమైన టీమిండియా పై ఏకంగా 200 కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇలా సుదీర్ఘమైన ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన వెంటనే ఇక మరో ప్రతిష్టాత్మకమైన సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆస్ట్రేలియాకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగుతున్న ఇంగ్లాండ్తో ఇక యాషెష్ సిరీస్ లో భాగంగా హోరాహోరీగా పోరాడుతుంది.Icc{#}Cricket;Australia;Englandగెలిసిన ఆస్ట్రేలియాకు, ఓడిన ఇంగ్లాండుకు.. ఐసీసీ దిమ్మతిరిగే షాక్?గెలిసిన ఆస్ట్రేలియాకు, ఓడిన ఇంగ్లాండుకు.. ఐసీసీ దిమ్మతిరిగే షాక్?Icc{#}Cricket;Australia;EnglandThu, 22 Jun 2023 11:30:00 GMTమొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ లో టీమిండియా పై పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచి ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. పటిష్టమైన టీమిండియా పై ఏకంగా 200 కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇలా సుదీర్ఘమైన ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన వెంటనే ఇక మరో ప్రతిష్టాత్మకమైన సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.



 ఏకంగా ఆస్ట్రేలియాకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగుతున్న ఇంగ్లాండ్తో ఇక యాషెష్ సిరీస్ లో భాగంగా హోరాహోరీగా పోరాడుతుంది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జోరునే ఇక ఇప్పుడు సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో చూపించింది అని చెప్పాలి. పటిష్టమైన ఇంగ్లాండు పై మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి ఆదిక్యాన్ని సంపాదించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇలా జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఆస్ట్రేలియా తో పాటు ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్కు కూడా అదే రీతిలో షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో.. స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకుగాను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లకు ఐసీసీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇక మ్యాచ్ ఫీజులో ఇరు జట్లకు కూడా 40% చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అంతే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023- 25 పాయింట్స్ టేబుల్ లో ఇరుజట్లు చేరో రెండు పాయింట్లు కోల్పోయాయి. దీంతో గెలుపు సంబరాల్లో ఉన్న ఆస్ట్రేలియాకు ఓటమిబాదలో ఉన్న ఇంగ్లాండ్కు కూడా ఊహించని షాక్ తగిలింది. కాగా ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో మొదటి టెస్ట్ లో విజయం సాధించింది.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>