MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaecc5c13f-1444-49d3-bd1b-dd5582a10dc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaecc5c13f-1444-49d3-bd1b-dd5582a10dc8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు బ్యాచిలర్స్ గా ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్లు తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ సైతం ఏడేళ్లు తను ప్రేమించిన లావణ్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని శుభం పలికాడు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న సైతం అదే బాటలో నడుస్తుంది. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ Tamanna{#}Ram Gopal Varma;Vijay Varma;Lust Stories;Varsham;tamannaah bhatia;Joseph Vijay;bollywood;marriage;prema;Love;Tollywood;BEAUTY;Heroine;Hero;teja;Newsతమన్నా ని పొగడ్తలతో ముంచేసిన ప్రియుడు విజయ్ వర్మ..!?తమన్నా ని పొగడ్తలతో ముంచేసిన ప్రియుడు విజయ్ వర్మ..!?Tamanna{#}Ram Gopal Varma;Vijay Varma;Lust Stories;Varsham;tamannaah bhatia;Joseph Vijay;bollywood;marriage;prema;Love;Tollywood;BEAUTY;Heroine;Hero;teja;NewsThu, 22 Jun 2023 17:10:00 GMTప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు బ్యాచిలర్స్ గా ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్లు తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ సైతం ఏడేళ్లు తను ప్రేమించిన లావణ్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని శుభం పలికాడు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న సైతం అదే బాటలో నడుస్తుంది. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తన రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చింది తమన్నా. 

విజయ్ వర్మ సైతం ఈ విషయంలో ఓపెన్ అవుతూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ లో సైతం వార్తలు వినపడుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయవర్మ తన ప్రేయసి తమన్న ని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తమన్నను పొగడ్తల వర్షంతో మంచేసారు. ఇక ఆ కామెంట్స్ అందరినీ తెగాకట్టుకుంటున్నాయి. తమన్నా విజయ్ వర్మ నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ ఈమధ్యనే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈనెల 29న ఈ నెట్ఫ్లిక్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థ

 దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నతో కలిసి పనిచేయడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు విజయవర్మ. లస్ట్ స్టోరీ కద చదవగానే హీరోయిన్ ఎవరని అడిగాను.. తమన్నా అని చెప్పడంతో సెలక్షన్ బావుందని అన్నాను. ఇక ఆ పాత్రకు తమన్న చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నిజానికి ఇతను నటనతో మరింత గ్లామర్ను తీసుకొచ్చింది తమన్నా. ఏ పాత్ర అయినా సరే ఆమె లోతుగా పరిశీలిస్తుంది .పాత్రకు తగ్గ న్యాయం కచ్చితంగా చేస్తుంది అని నా నమ్మకం.. . తమన్నాకే ఉంది యాక్టర్స్ యాక్టివ్ గా ఉంటేనే షూట్ చాలా సరదాగా ఉంటుంది. ఆమె ఒక ఐకాన్.. లస్ట్ స్టోరీస్ తో కూడా చూశాక మీరు ఆమెను తప్పకుండా ప్రశంసిస్తారు అంటూ తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించాడు విజయ్ వర్మ..!!



RRR Telugu Movie Review Rating

ఆయన వల్లే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ అయిందా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>