Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shane36732873-3cf0-464a-b156-183a5734f0a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shane36732873-3cf0-464a-b156-183a5734f0a1-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణం ఎంత వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ఆయన ఆకస్మికంగా మరణించడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. అయితే షేన్ వార్న్ ది సహజ మరణం కాదని ఎవరో హత్య చేశారు అంటూ ఇక ఎంతోమంది సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఇక ఆయన చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు షేన్ వార్న్ మరణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షైన్ వార్న్ మరణం గురించి ఇక ఇప్పుడు మరో సంచలన వార్త సోషShane{#}Cricket;Australia;Murder.;Coronavirusషేన్ వార్న్ మరణానికి.. కరోనా వ్యాక్సిన్ కారణమట?షేన్ వార్న్ మరణానికి.. కరోనా వ్యాక్సిన్ కారణమట?Shane{#}Cricket;Australia;Murder.;CoronavirusThu, 22 Jun 2023 12:15:00 GMTఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణం ఎంత వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ఆయన ఆకస్మికంగా మరణించడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. అయితే షేన్ వార్న్ ది సహజ మరణం కాదని ఎవరో హత్య చేశారు అంటూ ఇక ఎంతోమంది సంచలన వ్యాఖ్యలు చేశారు  దీంతో ఇక ఆయన చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు షేన్ వార్న్ మరణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షైన్ వార్న్ మరణం గురించి ఇక ఇప్పుడు మరో సంచలన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. క్రికెట్ దిగ్గజం మరణం వెనుక ఎవరో వ్యక్తులు కాదు ఏకంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉంది అన్న విషయం ఇప్పుడు తెర మీదికి వచ్చింది. తాజాగా ఆయన మరణం పై యూకే కి చెందిన ప్రముఖ భారతీయ సంతతికి చెందిన కన్సల్టెంట్ కార్డియాలజిస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ ది సహజ మరణం కాదని వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగానే ఆయన ఆకస్మిక మరణం చెందారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.



 ఈ క్రమంలోనే క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా mRNA వ్యాక్సిన్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. షేన్ వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు.. ఈ వ్యాక్సిన్ వేసుకున్నారని కన్సల్టెంట్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇలా వ్యాక్సిన్ కారణంగానే క్రికెట్ లెజెండ్ ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెర మీదకి రావడంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సదరు వాక్సిన్ తీసుకున్న మిగతావ్యక్తులు కూడా ప్రస్తుతం భయపడటం మొదలుపెట్టారు. అయితే ఇక దీనిపై విచారణ జరిగే అవకాశం కూడా ఉంది అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>