MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-movief3e00038-6266-4ea3-ad2b-abe77a16ce53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-movief3e00038-6266-4ea3-ad2b-abe77a16ce53-415x250-IndiaHerald.jpgఏ ముహూర్తాన అఖిల్ ఏజెంట్ సినిమా ఒప్పుకున్నాడో గానీ ఆ సినిమా తనకి ఏమాత్రం కలిసి రాలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అఖిల్ కి మళ్ళీ నిరాశ ఎదురయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ మళ్లీ వాయిదా పడేలా ఉందని అంటున్నారు. ఏజెంట్ సినిమా థియేటర్లకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడో కోవిడ్ కంటే ముందే రావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది .అది కాస్త ఎంతో హైప్ తో థియేటర్లోకి వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షAgent Movie{#}Sony;akhil akkineni;Box office;June;Audience;thursday;Cinemaమళ్లీ వాయిదా పడిన అఖిల్ ఏజెంట్ ఓటిటి రిలీజ్..!?మళ్లీ వాయిదా పడిన అఖిల్ ఏజెంట్ ఓటిటి రిలీజ్..!?Agent Movie{#}Sony;akhil akkineni;Box office;June;Audience;thursday;CinemaThu, 22 Jun 2023 13:30:00 GMTఏ ముహూర్తాన అఖిల్ ఏజెంట్ సినిమా ఒప్పుకున్నాడో గానీ ఆ సినిమా తనకి ఏమాత్రం కలిసి రాలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అఖిల్ కి మళ్ళీ నిరాశ ఎదురయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ మళ్లీ వాయిదా పడేలా ఉందని అంటున్నారు. ఏజెంట్ సినిమా థియేటర్లకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడో కోవిడ్ కంటే ముందే రావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది .అది కాస్త ఎంతో హైప్ తో థియేటర్లోకి వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులకి ఏమాత్రం నచ్చలేదు. 

కనీసం ఇప్పుడు ఓటీటిలో అయినా ఆకట్టుకుందామని చూస్తున్నప్పటికీ ఈ సినిమా స్ట్రీమింగ్ వాయిదా పడుతూనే వస్తోంది .ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా మే 19న ఓటీడీలోకి విడుదల కావాల్సి ఉంది. ఇక ఎడిటింగ్లో కాస్త మార్పులు వచ్చేసి మరింత ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాని ఓటీటిలో విడుదల చేయాలని భావించారు మేకర్స్. దీంతో జూన్ 23న ఈ సినిమా వస్తుందని అన్నారు. కానీ ఒకరోజు ముందు అంటే గురువారం జూన్ 22న దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ అనుకున్నట్లుగా అలా జరగలేదు .అయితే దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఓటిటి రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడంలో చేసిన తప్పే మేకర్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారని అంటున్నారు నేటిజన్స్. ఏ సినిమా నైనా చాలా కాలంగా షూటింగ్ చేస్తూ వస్తే ప్రేక్షకులకు ఆ సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. ఇక ఆ సినిమా తర్వాత ఓటిటి రిలీజ్ కి కూడా మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు .ఈ క్రమంలోనే బెటర్ ఎడిటింగ్ వెర్షన్ పేరుతో మేకర్స్ ఏజెంట్ సినిమా రిలీజ్ ని మరింత వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికైనా మించిపోయింది లేదు త్వరగా ఓటీటిలో రిలీజ్ చేయండి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్..!!



RRR Telugu Movie Review Rating

చిరంజీవి తాత కావడంపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి రోజా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>