MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-bhavani-shankar3c23d43d-b96a-42e8-8189-b91b1af674c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-bhavani-shankar3c23d43d-b96a-42e8-8189-b91b1af674c3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ మూవీ పరవాలేPriya bhavani shankar{#}ajith kumar;santosh sobhan;Ajit Pawar;Simha;Makar Sakranti;Kollywood;Balakrishna;Varasudu;Beautiful;BEAUTY;Chiranjeevi;Josh;marriage;Industry;January;Joseph Vijay;shankar;Box office;Telugu;Tamil;cinema theater;Cinema;mediaఒక్కసారిగా అందాల ప్రదర్శనకు తెరతీసిన ప్రియ భవాని శంకర్... ఏకంగా ఆ రేంజ్ లో అందాల ప్రదర్శన..!ఒక్కసారిగా అందాల ప్రదర్శనకు తెరతీసిన ప్రియ భవాని శంకర్... ఏకంగా ఆ రేంజ్ లో అందాల ప్రదర్శన..!Priya bhavani shankar{#}ajith kumar;santosh sobhan;Ajit Pawar;Simha;Makar Sakranti;Kollywood;Balakrishna;Varasudu;Beautiful;BEAUTY;Chiranjeevi;Josh;marriage;Industry;January;Joseph Vijay;shankar;Box office;Telugu;Tamil;cinema theater;Cinema;mediaThu, 22 Jun 2023 10:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. 

కాకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించడం ... అలాగే ఈ సినిమా కంటే ముందే బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేర్ వీరయ్య ... తమిళ హీరోలు అజిత్ హీరోగా రూపొందిన తెగింపు ... తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసుడు మూవీ లు విడుదల కావడంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్ లు కూడా రాలేదు. కాకపోతే ఈ మూవీ ద్వారా ప్రియ భవాని శంకర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కూడా ఈనటి వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు కాస్త క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మాత్రం వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ ను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈనటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>