MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-tamannah95e45475-f7f7-425b-ad6a-a945739e75b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-tamannah95e45475-f7f7-425b-ad6a-a945739e75b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై చాలా కాలం అవుతుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ సంపాదించుకుంది. హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న ఈమె దాని తర్వాత చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. కెరియర్ బిగినింగ్ లో స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఆకట్టుకునేది. అAcctress Tamannah{#}tamannaah bhatia;BEAUTY;Hindi;Happy days;Audience;Heroine;bollywood;media;Romantic;Loveఅందుకే అలాంటి సీన్స్ లో నటించాల్సి వచ్చింది..షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!?అందుకే అలాంటి సీన్స్ లో నటించాల్సి వచ్చింది..షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!?Acctress Tamannah{#}tamannaah bhatia;BEAUTY;Hindi;Happy days;Audience;Heroine;bollywood;media;Romantic;LoveThu, 22 Jun 2023 14:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై చాలా కాలం అవుతుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ సంపాదించుకుంది.  హ్యాపీడేస్ సినిమాతో  హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న ఈమె దాని తర్వాత చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. కెరియర్ బిగినింగ్ లో స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఆకట్టుకునేది. అలాగే హిందీ సినిమాల్లో సైతం నటిస్తోంది. అయితే ఇటీవల ఈమె స్కిన్ షో తో రెచ్చిపోయింది.. 

తన పూర్తి అందాలను ఆరబోస్తూ కవిచింది. తాజాగా తమన్నా బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా మారింది. ఇటీవల జీ కర్ద అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ఈ ఒక రేంజ్ లో రెచ్చిపోయేంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. రొమాంటిక్ సీన్స్ లో తమన్నా పెర్ఫార్మెన్స్ పిక్ స్టేజ్ లో ఉంది. అంతేకాదు ఇప్పుడు లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది తమన్నా ..ఇక ఇందులో మరింత ఘాటు సీన్స్ ఉండబోతాయట. తాజాగా ఈ క్రమంలోనే తమన్న మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్స్ కొన్ని షాకింగ్ విషయాలను చెప్పడం జరిగింది..అంతేకాదు  కాకుండా బూతు డైలాగులు కూడా చెప్పింది ఈమె.. 

రొమాంటిక్ సీన్స్  ఇందులో బాగా అవసరం.. ఆ సీన్స్ కథకు చాలా అవసరం.. అంతేకాదు సినిమాలో ఇవే చాలా కీలకం.. జనాలకు నచ్చిన నచ్చకపోయినా ఇలాంటి సీన్స్ లలో నటించాల్సి అవసరం ఎంతైనా ఉంది ..జనాలకు నచ్చడం వల్లే నేను ఇలాంటి సన్నివేషన్లో నటించాను.. అంటూ షాక్ ఇచ్చింది తమన్నా. దీంతో తమన్న పై ఒక రేంజ్ లో ట్రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే తమన్నా బోల్డ్ సీన్స్ గురించి ఇంత బోల్డ్ గా మాట్లాడంతో షాక్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. దీంతో తమన్నా చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో తమన్న ఎలాంటి స్కిన్ షోలో చేస్తుందో అని టెన్షన్ పడుతున్నారు సినీ ప్రేక్షకులు ..!!



RRR Telugu Movie Review Rating

తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>